Heavy Rains Alert: ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అలర్ట్ జారీ అయింది. ఏపీలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Suneetha Narreddy Meets CM Chandrababu Naidu: మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి సునీతా రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కేసుపై సీఎం చంద్రబాబును కలవడం కలకలం రేపింది.
YS Jagan YSRCP Leaders Donated Their One Month Salary For Flood Relief: వరద సహాయ కార్యక్రమాల్లో మరోసారి వైఎస్సార్సీపీ రంగంలోకి దిగనుంది. ఆహారపు సంచలను బాధితులకు అందజేయనుంది.
Nara Lokesh Calling Just Only Pulivendula MLA To Ex CM YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టను తగ్గించేలా నారా లోకేశ్ విమర్శలు సాగుతున్నాయి. జగన్‌ను కేవలం ఎమ్మెల్యేగా లోకేశ్ సంబోధిస్తుండడంతో 'లోకేశ్ స్టైలే వేరు' అంటూ చర్చ జరుగుతోంది.
Chandrababu Completes 100 Days As Chief Minister On Sept 20th: అధికారం ఉందని రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు భారీ షాకివ్వనున్నారు. ప్రధానంగా ముగ్గురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.
Pawan Kalyan Silence: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య సైలెంట్ అయ్యారా.. ...?అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉన్న జోష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో లేదా .....?ఉన్నట్లుండి ఎందుకు సైలెంట్ అయ్యాడు....? పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యాడా....?.లేక ఎవరైనా పవన్ ను వాంటెడ్ గా సైడ్ చేస్తున్నారా......?వరదల తర్వాత పవన్ లో ఏదో తేడా కొడుతుందని జన సైనికులు ఎందుకు చెప్పుకుంటున్నారు.....?.రాజకీయంలో భాగంగానే వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటున్నారా లేక ఏదైనా వేరే కారణం ఉందా...?
AP Medical Admission Quota: నీట్ 2024 కౌన్సిలింగ్ జరుగుతోంది. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల కన్వీనర్ కోటా విడుదలైంది. రిజర్వేషన్ కేటగరీ ఆధారంగా ఎవరికి ఏ కళాశాలలో సీటు లభించిందనేది ఈ జాబితాతో చెక్ చేసుకోవచ్చు. పూర్తి జాబితా లింక్ https://apuhs-ugadmissions.aptonline.in/mbbs/Home/Bulletinopen?RowId=142 ఇదే
Three IPS Officers Suspend In Actress Kadambari Jethwani Case: సినీ హీరోయిన్ అంశంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయకుండా వేధించారని ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు.
YS Sharmila Questioned CM Chandrababu: వైద్య విద్య ప్రైవేటీకరణ జరుగుతోందని జరుగుతున్న ప్రచారంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
Andhra Pradesh Students Govt Announces Tomorrow Also Is Schools Holiday: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు తోడు వరుస పండుగలతో విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. తాజాగా సోమవారం కూడా విద్యార్థులకు సెలవు లభించింది.
Ex CM YS Jagan Photo Turns To Political Quarrel: ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ బొమ్మ తీవ్ర రచ్చ రేపుతోంది. ప్రభుత్వ పత్రాలపై మాజీ సీఎం జగన్ ఫొటో రావడం రాజకీయంగా వివాదం రాజుకుంది.
Vizag Steel plant Issue: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ అంశం మరోసారి చర్యనీయాంశమౌతోంది. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకై మరోసారి ఉద్యమం ఉధృతమౌతోంది. అదే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rumors And Fake News Spreads On Budameru: మళ్లీ బుడమేరుకు గండి ఏర్పడి విజయవాడను వరద ముంచెత్తిందనే వార్త ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపాయి. యితే అవన్నీ అవాస్తవమని మంత్రి నారాయణతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.