AP Assembly Deputy Speaker Raghu Rama Krishna Raju: తమను అధికార పక్షంలో.. జగన్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం మొత్తం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని సీఎం చంద్రబాబు తెలిపారు. రఘు రామ కృష్ణ రాజు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవడం అభినందనీయమన్నారు.
Amrapali kata on leave: ఇటీవల ఏపీకి వెళ్లిన డైనమిక్ అధికారిణి ఆమ్రపాలీ కాటకు చంద్రబాబు నాయుడు సర్కారు.. టూరిజం శాఖ ఎండీగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా, ఆమ్రపాలీ కాట మాత్రం సెలవులపై వెళ్లిపొవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Sree Reddy Letter To Lokesh: శ్రీరెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. కూటిమి ప్రభుత్వం ప్రముఖులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గానూ నిన్న పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మంత్రి నారా లోకేష్‌కు ఓ లేఖ రాశారు శ్రీరెడ్డి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Ys Jagan Challenge: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఎవరు చీటర్, ఎవరు ప్రజల్ని మోసం చేశారో చెప్పాలంటూ లెక్కలతో సహా చిట్టా విప్పేశారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని మోసం చేసినందుకు ఏం చేయాలంటూ నిలదీశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Challenges To Chandrababu On Social Media Arrests: సోషల్ మీడియా పేరుతో ఎవరెవరినో కాకుండా తనను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. అంతేకాకుండా తనను ఎమ్మెల్యేగా కూడా తొలగించాలని ఛాలెంజ్ చేశారు.
Ttd news: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అదిరిపోయే వార్త చెప్పినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి కార్తీక మాసం నేపథ్యంలో భక్తులు పొటెత్తినట్లు తెలుస్తొంది. దీంతో భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యాలు కల్గకుండా టీటీడీ సైతం చర్యలు తీసుకుంది.
YS Sharmila Big Shocked To 108 Ambulance Employees: తన తండ్రి చేపట్టిన 108 అంబులెన్స్ సేవలు చంద్రబాబు పాలనలో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ సేవలు సక్రమంగా నడవకపోవడంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కాస్తా ఇప్పుడు బలహీనపడింది. అయినా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. పంటకోతల విషయంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాలో తీరాల వెంబడి కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు, గురువారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
AP Assembly Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాలుగు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ది సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసారు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన ఛీఫ్ విప్ పోస్ట్ లను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం స్పీకర్ తర్వాత కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
GV Anjaneyulu Panchumarthi Anuradha Appointed As Chief Whips: ఆంధ్రప్రదేశ్‌లో శాసన పదవులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవుల్లో జనసేన పార్టీ, బీజేపీలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పదవుల పందేరం ముగిసింది.
APPSC Group 2 Main Exam Postpone: నిరుద్యోగుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పరీక్ష ఎప్పటికి వాయిదా వేసింది? వాయిదాకు కారణం ఏమిటో తెలుసుకుందాం.
YS Sharmila Demands To YS Jagan Arrest: సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్న వారి నాయకుడిని అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సైకోల వెంట ఉన్న పెద్ద నాయకుడిని అరెస్ట్ చేయాలని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు.
Harish Rao Visits Vemulawada Temple: వేములవాడ రాజన్నపై ఒట్టేసి రేవంత్ రెడ్డి మాట తప్పాడని.. రైతులకు తీవ్ర అన్యాయం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దండుకోవడం తప్ప అభివృద్ధి చేయడం లేదని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.