Temple Priest: క్రికెట్‌లో దుమ్ముధులిపిన పూజారులు

Temple Priests Cricket Tournament: పురోహితులు క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌ చేతపట్టి గ్రౌండ్‌లోకి దిగి దుమ్మురేపారు. పూజల్లోనే కాదు ఆటల్లోనూ తోపులమని నిరూపించగా.. వారి క్రికెట్‌తో మైదానం సందడిగా మారింది. పూజారుల క్రికెట్‌ వార్త వైరల్‌గా మారింది.

  • Zee Media Bureau
  • Jan 24, 2025, 07:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News