COVID-19 Fourth Wave: ఇండియాలో కరోనా ఫోర్త్‌వేవ్ తప్పదనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. నిన్న కాన్పూర్ ఐఐటీ పరిశోధకుల హెచ్చరిక..ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈసారి వేరియంట్ మరింత తీవ్రంగా సంక్రమించనుందనేది డబ్ల్యూహెచ్‌వో ఆందోళన.
WHO warning over Omicron spread: ఒమిక్రాన్ తీవ్రత, దాని స్వభావంపై ఇంకా కచ్చితమైన డేటా అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకూ నమోదైన కేసులను బట్టి డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే కనిపిస్తోంది. అంతమాత్రానా ఒమిక్రాన్ వేరియంట్‌ను లైట్ తీసుకోవద్దంటోంది డబ్ల్యూహెచ్ఓ.
Covid 19 new variant Omicron: కోవిడ్ 19 కొత్త వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ 'ఒమిక్రాన్'గా నామకరణం చేసింది. ఆందోళనకర వేరియంట్‌గా దీన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్ఓ... దీనిపై మరింత విస్తృత పరిశోధనలు అవసరమని పేర్కొంది.
Vaccine Originality: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. అదే సమయంలో నకిలీ వ్యాక్సిన్ల బెడద ఆందోళన కల్గిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పున్న నేపధ్యంలో..ఆ వ్యాక్సిన్లను ఎలా గుర్తించాలనేది చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ నకిలీదా లేదా అసలా అనేది ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ప్రపంచాన్ని భయపెడుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా మహమ్మారి వీడటం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైందన్న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది.
Covaxin vaccine: మేకిన్ ఇండియా వ్యాక్సిన్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి విషయంలో త్వరలో నిర్ణయం వెలువడనుంది. అత్యవసర అనుమతి లేని కారణంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Coronavirus Threat: కరోనా మహమ్మారి మరో వేవ్ రూపంలో విరుచుకుపడకుండా ఏం చేయాలి..కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ఎలా ఉండబోతోంది. వైరస్ ముప్పు ఇతర దేశాల్లో ఎలా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది.
Covaxin Vaccine: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఇదొక శుభవార్త. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లేకపోయినా..అమెరికా మాత్రం కొందరికి ఆ విషయంలో మినహాయింపు ఇచ్చింది.
Chiranjeevi Donates Blood : గతంలో కరోనా ఫస్ట్ వేవ్‌లోనూ రక్తదానం చేయడంతో పాటు తన అభిమానులకు సైతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా కూడా డొనేట్ చేయడం తెలిసిందే.
World Blood Donor Day 2021: ప్రతి మనిషికి రక్తం అవసరం ఎంతైనా ఉంది. కానీ సందర్భాన్ని బట్టి రక్తాన్ని సేకరిస్తారు. కొన్ని అగ్రదేశాలలో సరైన సమయంలో కొన్ని గ్రూపులకు చెందిన రక్తం అందుబాటులో ఉండదు. దీని వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
Ivermectin Medicine: యాంటీ పారా సైటిక్ డ్రగ్ ఐవర్‌మెక్టిన్‌పై మరో స్పష్టత వచ్చింది. కరోనా విషయంలో ఈ మందు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. ఇంతకీ ఐవర్ మెక్టిన్ వినియోగించవచ్చా లేదా..
Dangerous Strain: కరోనా మహమ్మారి దేశంలో అతి భయంకరంగా విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో అతి వేగంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశంలో బయటపడిన వైరస్ వేరియంట్ అత్యంత ఆందోళనకర వైరస్‌గా తెలుస్తోంది.
India Coronavirus update: కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచదేశాలన్నీ ఇండియాపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు కరోనా వినాశకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
AstraZeneca vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. వ్యాక్సిన్ల సామర్ధ్యంపై ప్రశ్నలు వస్తున్న తరుణంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను నిలిపివేశారు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.
Pathanjali ramdev baba: ఆయుర్వేద ఉత్పత్తుల్లో ప్రముఖమైన పతంజలి సంస్థ చిక్కుల్లో పడింది. కరోనా వైరస్‌కు ఆ సంస్థ మార్కెట్లో ప్రవేశపెట్టిన మందే దీనికి కారణంగా మారింది. ఢిల్లీలో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్టు సమాచారం. మరి పతంజలి రామ్‌దేవ్ బాబా అరెస్టయ్యేనా..
Corona vaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతూనే భారతదేశం పాత్రను అందరూ గుర్తిస్తున్నారు. మొన్న బ్రెజిల్..నేడు ఐక్యరాజ్యసమితి. ఐరాస ఇప్పుడు ఇండియాపై ప్రశంసలు కురిపించింది.
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ (CoronaVIrus) నుంచి కొన్ని నెలల్లో విముక్తి కలగనుందా.. ప్రపంచ దేశాలు మళ్లీ తిరిగి పాత రోజులను ఆస్వాదించనున్నాయా అంటే WHO నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.
కరోనా వైరస్ నియంత్రణలో భారత ప్రయత్నాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడుతోంది. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ తయారీలో భారతదేశ చిత్తశుద్ధిని కొనియాడుతూ మోదీకు ధన్యవాదాలు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.