Success Story: మనలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకే భయపడుతుంటారు. తమకే అన్ని కష్టాలు వచ్చాయని ఆందోళన చెందుతుంటారు. కానీ..జీవితంలో బాగుపడాలన్నా..ఉన్నత స్థాయికి ఎదుగాలన్నా కష్టంతోపాటు బాధ్యత తప్పనిసరి. మనం చేసే పనిలో నిబద్ధత ఉంటే కొంత ఆలస్యం అయినా పర్లేదు విజయం మన వాకిట్లో నిల్చుంటుంది. విజయం సాధించాలంటే ఉన్నత చదువులు చదవక్కర్లేదు. కష్టపడేతత్వంతోపాటు పట్టుదల ఉంటే సరిపోతుందని నిరూపించింది ఓ మహిళ. నేడు కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలంటే..ఆమె సక్సెస్ స్టోరీ చదవాల్సిందే.
Interest Free Loans in AP: మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేందుకు ఏపీ ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీలేని రుణాలు అందించనుంది. పూర్తి వివరాలు ఇలా..
Ladli Behna Scheme For Women: లాడ్లీ బెహనా స్కీమ్ పేరిట ప్రభుత్వ అందిస్తున్న ఈ మొత్తాన్ని మహిళలు తమ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాడ్లీ బెహన స్కీమ్ శాంక్షన్ లెటర్ అందుకున్న సునిత లోవంశి ఈ పథకం గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని తాను తన బిడ్డ చదువు కోసం అయ్యే ఖర్చులకు ఉపయోగించుకుంటాను అని స్పష్టంచేసింది.
YSR Aasara Scheme 3rd Installment: ఏపీలో అక్కాచెల్లెమ్మల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు విరబూసేలా చేసి.. అక్కచెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగన్ సర్కారు స్పష్టంచేసింది.
International Women's Day 2023: మహిళలు లేకపోతే దేశ అభివృద్దే ఉండదు. అలాంటి స్త్రీలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళల సాధికారత ( Women empowerment ) కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగేసింది. వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి మరింత తోడ్పాటు అందించేందుకు ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రముఖ చరిత్రకారుడు లోలపు తిరుపతి మాట్లాడుతూ.. అక్షరం అంటే ఘనీభవించిన జ్ఞానం అనీ నమ్మీ, ఆ అక్షర సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండి, సమాజంలో పేట్రేగిపోతోన్న అమానవీయ సామాజిక రుగ్మతలకీ, చాందస భావాలకి, దేశ ప్రజల్లో శీఘ్రగతిన పెరుగుతున్న సామాజిక అర్ధిక అంతరాలని, దుర్బర బహుజన జీవితాలని చూసీ కన్నీటితో విలపించి తల్లడిల్లిన దాతృత్వ హృదయం ఆ పునీత పుణ్య దంపతులు "భారత జాతి పితా మహాత్మ ఫూలే", "భారత మాత సావిత్రమ్మలదీ"! అని కొనియాడారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించిన రాష్ట్రపతి.. 17వ లోక్సభకు ఎన్నికైన వారిలో సగం మంది తొలిసారి ఎన్నికైన వారేనని అన్నారు. పురుషులతో సమానంగా మహిళా సభ్యులుండటం అభినందించదగిన విషయం అని రాష్ట్రపతి మహిళా సభ్యులను అభినందించారు. ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారత, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.