వరుణ్ తేజ్ ( Varun Tej ) కోసం ఓ పోలీస్ లవ్ స్టోరీ సిద్ధమైంది. అదేంటి ? ఐతే పోలీస్ స్టోరీ కావాలి లేదా లవ్ స్టోరీ అయ్యుండాలి కానీ ఇలా పోలీస్ లవ్ స్టోరీ ఏంటా అనే కదా మీ సందేహం. మరేం లేదండి... ఈ సినిమాలో వరుణ్ తేజ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండటమే కాకుండా అంతే ఆసక్తికరమైన లవ్ స్టోరీని కూడా నడిపిస్తాడట.
ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు, లేదా మొబైల్ ఫ్లాష్, టార్చ్ లైట్స్ వెలిగించి కరోనాపై యుద్ధానికి మద్దతు తెలపాల్సిందిగా మన దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
Bhogi Celebrations: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ తొలిరోజు భోగిగా సెలబ్రేట్ చేసుకుంటాం.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగా తాజాగా తేజూ సోదరుడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఇవాళే ఓ సినిమా లాంచ్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.