Glimpse of Ghani: గని ఫస్ట్ పంచ్ వీడియో.. Varun Tej పంచ్ పవర్

Watch Glimpse of Ghani first punch video: గని సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) జంటగా నటిస్తుండగా ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 08:19 PM IST
  • ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ గని పేరిట గని మూవీ ప్రోమో వీడియో విడుదల
  • ఇదే వీడియోలో గని మూవీ రిలీజ్ డేట్ (Ghani movie release date) వెల్లడించిన మేకర్స్.
  • గని మూవీలో ఇతర ప్రధాన పాత్రల్లో ఉపేంద్ర, సునీల్ శెట్టి (Sunil Shetty role in Ghani movie)
Glimpse of Ghani: గని ఫస్ట్ పంచ్ వీడియో.. Varun Tej పంచ్ పవర్

Trending News