After Sankranti Telangana Ration Cards And Rythu Bharosa: సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ప్రజలకు వరాలు కురవనున్నాయి. రైతులకు రూ.12 వేల పెట్టుబడి సహాయం, పేదలకు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
New Ration Cards Will Be Issue From Sankranthi: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులను సంక్రాంతి నుంచి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేయడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
CM Revanth Reddy: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయా..! కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా..! ఆ నేత కారణంగానే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతోందా..! తనకు మంత్రి పదవి ఇస్తేనే.. విస్తరణ చేయాలని ఆ నేత కోరుతున్నారా..! గతంలో ఇచ్చిన హామీని పార్టీ పెద్దలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారా..! ఇంతకీ ఎవరా నేతా.. ఏంటా విస్తరణ కథా..!
Congress Party diloma in Post: తెలంగాణ కాంగ్రెస్‌లో పోస్టుల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చిందా..! మంత్రి పదవులు, పార్టీ పదవుల భర్తీ విషయంలో పార్టీ పెద్దలు తేల్చుకోలేకపోతున్నారా..! మొదట మంత్రి పదవులను భర్తీ చేయాలనుకున్న పార్టీ పెద్దలు.. పోస్టుల విషయంలో మళ్లీ ఎందుకు వెనక్కి తగ్గారు..! ఇంతకీ తెలంగాణలో పోస్టుల పంపిణీ జరిగేది ఎప్పుడు..!
Shanampudi saidi reddy: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి డ్రైవర్ లేకుండా పోయారా..! నియోజకవర్గంలోని నేతలు, క్యాడర్ మొత్తం కారు స్టీరింగ్ తిప్పేందుకు ఓ డ్రైవర్ కావాలని హైకమాండ్‌ను కోరుతున్నారా..! కనీసం కొత్త ఇంచార్జ్‌గా మాజీమంత్రిని తీసుకోవాలని కోరుతుంటే.. ఆయన మాత్రం ససేమీరా అంటున్నారా..! ఇంతకీ గులాబీ పార్టీ అక్కడ ఎందుకు అంతలా సమస్యలు ఎదుర్కొంటోంది..!
Uttam Kumar Reddy Bumper Gift To MLA Padmavati: తమ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఎమ్మెల్యేకు మంత్రి భారీ గిఫ్ట్ ఇచ్చారు. అభివృద్ధిలో భార్యాభర్తలు పోటీపడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఒకేరోజు భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
Aruri Ramesh: వరంగల్ జిల్లాలో ఓ నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారా..! మరోసారి కారు ఎక్కాలని ఎదురుచూస్తున్నారా..! గులాబీ బాస్ ఓకే అనగానే గులాబీ కండువా కప్పుకోబోతున్నారా..! ఇంతకీ ఆయన కమలం వదిలేని కారు ఎందుకు ఎక్కాలని అనుకుంటున్నారు..! ఆయన పార్టీ మారాలనే నిర్ణయం వెనుక ఎవరున్నారు..
CM REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది..! రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా రాష్ట్రంలో విజయోత్సవ సభలు జరుపుతున్నారు..! అయితే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సెటైర్లు వేస్తోంది..! ఇంతకీ రేవంత్ సర్కార్ ఏడాది పాలన సక్సెస్ అయ్యిందా..! రేవంత్ పాలనపై ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది..!
Congress Party:తెలంగాణలో ఎస్సీ వర్గీకరణం అంశం చిచ్చురేపిందా..! వర్గీకరణ విషయంలో అధికార పార్టీ నేతలు రెండుగా విడిపోయారా..! వర్గీకరణను అడ్డుకుంటున్న నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెరుగుతోందా..! ఇంతకీ వర్గీకరణను కావాలంటున్న నేతలెవరు..! అడ్డుకుంటున్న వాళ్లు ఎవరు..!
Street Dog In Revanth Reddy Vemulawada Tour: ఆకాశంలోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ వద్దకు అకస్మాత్తుగా కుక్క దూసుకురావడంతో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. హెలికాప్టర్ వద్దకు వస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందారు.
Street Dog Creates Tension In Revanth Reddy Vemulawada Tour: గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ వద్దకు అకస్మాత్తుగా దూసుకొచ్చిన కుక్కతో ముఖ్యమంత్రి, మంత్రి భయాందోళన చెందారు. రేవంత్ రెడ్డికి ఎదురైన సంఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Fake uttar kumar pa case: మంత్రి ఉత్తమ్ కుమార్ పీఏ నంటూ ఒక ఆగంతకుడు అనేక మంది మహిళలకు కాల్స్ చేసిన ఘటన ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి..
500 Bonus For Paddy: ఖరీఫ్ అంటే అక్టోబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సన్న వడ్లు పండించిన రైతులకు ఈ బోనస్ అందించనున్నామని సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు.
Uttam Kumar Reddy: నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. తమ సమస్యలపై బాల్నేపల్లి చిట్యాల గ్రామస్తులు మంత్రి పర్యటనను అడ్డుకున్నారు. పోలీసులు, అధికారులు బుజ్జగించి పక్కకు నెట్టడంతో మంత్రి పర్యటన కొనసాగింది.
Aleti Maheshwar Reddy U Tax Allegations On Uttam Kumar Reddy: మొన్న ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ తో సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాజాగా మరో బాంబు పేల్చాడు. మంత్రి ఉత్తమ్ కుంభకోణం చేశాడని సంచలన ఆరోపణలు చేయడం రాజకీయాల్లో కలకలం రేపింది.
Telangana Politics: లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరుతున్నారనే వార్తలు జోరందుకుంటున్నాయి. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాంబ్ పేల్చారు. బీఆర్ఎస్ 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ బాంబ్ పేల్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.