రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద అసమ్మతి స్వరం వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ పెద్దలను ఢిల్లీ పెద్దలు దూరం పెట్టారు. దీంతో టీపీసీసీ పై రేవంత్ రెడ్డికి పట్టు పెరిగిందని ప్రచారం జరుగుతుంది.
Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గా రెడ్డికి.. ఆ పార్టీ నేతలు బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ వీడొద్దని, సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.
TPCC Chief Uttam Kumar Reddy | ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను బెదిరించి ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తూ రాజకీయాలు చేయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Greater Elections | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీల నేతలు కీలకమైన వ్యాఖ్యాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాస, భాజపా, ఎంఐఎంపై మండిపడ్డారు.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. మొదటిసారి 29 మంది అభ్యర్థులతో, ఆ తర్వాత 16 మంది అభ్యర్థుల పేర్లతో రెండుసార్లు జాబితాను విడుదల చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గురువారం రాత్రి మూడో జాబితాను ప్రకటించారు.
Revanth Reddy to be next PCC chief ? : హైదరాబాద్: రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశాలు ఉన్నాయంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందనే వార్తలు రావడం ఇవాళ కొత్త కాదు... కాకపోతే ప్రస్తుతం పార్టీ ప్రక్షాళనకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించిన నేపథ్యంలో మరోసారి ఈ ప్రచారం తెరపైకొచ్చింది.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నేడు బాధాకరమైన రోజు అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం 4 కోట్ల ప్రజలను పణంగా పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణ (Telangana)లో సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు ఓ న్యాయమని, రాష్ట్ర ప్రజలకు మరో న్యాయం అమలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్శిటీలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఓయూ క్యాంపస్ లో కబ్జా అయిన భూముల సందర్శనకు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం సాయంత్రం వరకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, నగర కమిషనర్ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి తలసాని శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ 'దేశాన్ని రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం' నినాదంతో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్‌పైనున్న అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.