Bhadrachalam Sita Rama Kalyanotsava Talambralu: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాల కావాలనుకునే భక్తులకు టీఎస్ఆర్డీసీ మంచి అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.116 చెల్లిస్తే నేరుగా మీ ఇంటికే హోమ్ డెలివరీ చేయనుంది. ఇప్పటికే భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు.
TSRTC AC Sleeper Bus: టీఎస్ఆర్టీసీ సరికొత్త బస్సులను ప్రవేశపెట్టనుంది. అత్యాధునిక వసతులతో ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. సోమవారం ఈ బస్సులు ప్రారంభంకానున్నాయి. బస్సులో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి..? ఏయే నగరాలకు అందుబాటులోకి రానున్నాయి..?
TSRTC Special Buses: హైదరాబాద్ విద్యార్థులకు ఇక నుంచి ఫుట్‌బోర్డు ప్రయాణానికి చెక్ పడనుంది. బస్సులను అదనపు ట్రిప్పులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయనున్నారు.
TSRTC Offers on Bus Bookings: టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో అద్దె బస్సులపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ వరకు ఉంటుందని పేర్కొంది.
TSRTC Sankranti Festival Revenue: టీఎస్ఆర్టీసీకి సంక్రాంతి సీజన్ భారీ లాభాలను తెచ్చిపెట్టింది. 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.62.29 కోట్లు అధిక రాబడి రావడం విశేషం.
TSRTC offers buses at discounted charge for Sankranti 2023. సంక్రాంతి 2023 పర్వదినం సందర్బంగా సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
TSRTC Super Luxury Busses: కొత్త సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలను టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, టిఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.
TSRTC Super Luxury Buses: తెలంగాణ ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్. సరికొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. సూపర్ లగ్జరీ బస్సులను టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. రేపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభంకానున్నాయి.
TSRTC Super Luxury Busses: టిఎస్ ఆర్టీసీ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త సూపర్ లగ్జరీ బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ వంటి అధునాతన సాంకేతికతను జోడించడం జరిగిందని టిఎస్ఆర్టీసి ఉన్నతాధికారులు తెలిపారు. ప్రయాణికులకు ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే పానిక్ బటన్‌ను నొక్కగానే టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుందన్నారు.
TSRTC Telangana Tourism Packages: హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన అవకాశం అందిస్తోంది. హైదరాబాద్ నుండి వివిధ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేకమైన బస్సు సర్వీసులను ప్రారంభించిన టిఎస్ఆర్టీసీ.. తాజాగా ఆ సేవలను మరింత విస్తరింపజేసింది.
TSRTC: టీఎస్ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమం తీసుకొచ్చింది. సామాన్యులకు మరింత దగ్గరయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై మరో పిడుగు పడబోతోంది. ప్రయాణికులపై మరోసారి వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో మాదిరిగానే రాష్ట్రంలోనూ డీజిల్ సెస్ బాదుడు ఉండనుందని తెలుస్తోంది.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశం రాజకీయ వేడిని రాజేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
TSRTC : బాదుడే బాదుడు..తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పాలసీ ఇప్పుడు ఇదే అనిపిస్తోంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వాలు.. ప్రజలపై ఎడాపెడా పన్నులు వేస్తున్నాయి.ఎక్కడ దొరికితే అక్కడ భారం వేస్తున్నాయి.ఈ విషయంలో తెలంగాణ ఆర్టీసీ మరీ దూకుడుగా వెళుతోంది.
CDFD Jobs: నిరుద్యోగులకు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శుభవార్తను చెప్పింది. హైదరాబాద్ ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీ(CDFD) పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
TSRTC OFFER: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ టీఆర్ఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంస్థలో కొత్త ఒరవడి మొదలైంది. ఆర్టీసీపై తనదైన ముద్ర వేస్తున్న సజ్జనార్ ఇప్పటికే పలు నిర్ణయాలతో మంచి ఫలితాలు సాధించారు. సందర్భాన్ని బట్టి ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ ఆదాయం పెరగడానికి దోహదపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.