TRS won Munugode By Poll with solid strategies. హుజురాబాద్ ఎన్నకలను దృష్టిలో ఉంచుకుని.. పక్కా వ్యూహాలతో బరిలోకి దిగిన టీఆర్ఎస్ మునుగోడులో విజయం సాధించింది.
MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు, బేరసారాల మీద వేసిన పిటీషన్ల మీద నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ కేసు సీబీఐ సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని బీజేపి కోరిన సంగతి తెలిసిందే.
మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
TRS Win in Munugode: మునుగోడు ఎన్నికల్లో 10,309 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు గులాబీ పార్టీ మెజార్టీపై గండికొట్టారు.
Munugodu Bypoll 2022: నువ్వా నేనా రీతిలో ప్రారంభమైన కౌంటింగ్‌లో..అధికార పార్టీ ఘన విజయం సాధించింది. సమీప బీజేపీ అభ్యర్ధిపై 11 వేల ఓట్ల భారీ మెజార్టీ సాధించింది. మునుగోడు కౌంటింగ్ సరళి ఎలా సాగిందో ఇప్పుడు పరిశీలిద్దాం..
YS Sharmila Padayatra: వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కీలక మైలురాయి దాటింది. 3000 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. తన పాద యాత్ర 3 వేల కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా హజీపూర్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల YSR పైలాన్ ఆవిష్కరించారు.
CM KCR On TRS MLAS Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోలు ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపించిన నేపథ్యంలో ఏం జరుగుతోందనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
CM KCR Press meet: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపి కొనుగోలు చేయడానికి యత్నించిందని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న సీఎం కేసీఆర్.. తాజాగా అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెడుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KA Paul on munugode Bypolls: మునుగోడు ఉప ఎన్నిక పూర్తయిన అనంతరం ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ. పాల్ ఒక వీడియోను విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 50 వేల మెజారిటీతో గెలవబోతోందని.. మునుగోడు ఓటర్లు తమ పార్టీకే పట్టం కట్టబోతున్నారని ఈ వీడియోలో అభిప్రాయపడిన కేఏ పాల్.. ఓటర్లను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.
KCR Allegations on BJP: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తో పాటు బీజేపీ అగ్ర నేతలపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు.
KCR Press Meet: తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు బీజేపి కుట్ర పన్నిందని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తాజాగా మరో బాంబు పేల్చారు.
Munugode Polling: మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Munugode ByPoll: మునుగోడులో ఉప ఎన్నిక ఓటింగ్ ప్రారంభమైంది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏడు మండలాల్లో 2.41 లక్షల మందికిపైగా ఓటు వేయనున్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Bandi Sanjay Arrest: మునుగోడు పోలింగ్ వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి మునుగోడుకు వెళుతున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Bandi Sanjay Arrest: హైదరాబాద్ నుంచి మునుగోడుకు వెళ్తున్న బండి సంజయ్‌ను అబ్ధుల్లాపూర్‌మెట్ వద్ద అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
Munugode Byelection : మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది. ఇక ఇప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రలోభ పెట్టేందుకు డబ్బు మాత్రం ఏర్లైపారుతోంది. తాజాగా స్కార్పియోలో 93 లక్షల నగదు దొరికింది.
Munugode Polling: మునుగోడు ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. పోలింగ్‌కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Munugode Bypoll: మునుగోడు ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో మొదలు కానుండగా.. అన్ని పార్టీల నేతల ప్రలోభాల పర్వం మొదలుపెట్టారు. తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లకు తాయిళాలు ఇస్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Munugode bypolls Campaign: మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. అంతకంటే ముందుగా అభ్యర్థులు తమ చివరి ప్రయత్నంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే మునుగోడులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీకే ఎందుకు ఓటు వేయాలో వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.