Munugode By Poll: పక్కా వ్యూహాలతో మునుగోడులో టీఆర్ఎస్‌ విజయం!

TRS won Munugode By Poll with solid strategies. హుజురాబాద్ ఎన్నకలను దృష్టిలో ఉంచుకుని.. పక్కా వ్యూహాలతో బరిలోకి దిగిన టీఆర్ఎస్‌ మునుగోడులో విజయం సాధించింది. 

  • Zee Media Bureau
  • Nov 7, 2022, 08:51 PM IST

In the previous by-election, a car crashed into the results. Bumper Victory hit the speed breakers put by the opposition. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 10 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. హుజురాబాద్ ఎన్నకలను దృష్టిలో ఉంచుకుని.. పక్కా వ్యూహాలతో బరిలోకి దిగిన టీఆర్ఎస్‌ మునుగోడులో విజయం సాధించింది. 

Video ThumbnailPlay icon

Trending News