Revanth Reddy slams Minister KTR on KCR birthday: సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ బర్త్ డే వేడుకలను మూడు రోజులు జరుపుకోవాలన్న పిలుపును తీవ్రంగా తప్పుపట్టిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై అసహనం వ్యక్తంచేస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Raghunandan Rao Comments On TRS: తమ ఎంపీల ఓటు వల్లే పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయ్యిందని.. ఇప్పుడు తమ పార్టీని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారంటూ టీఆర్ఎస్పై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.
Kishan Reddy on Kcr: కేంద్ర బడ్జెట్... కేంద్ర పని తీరు, తదితర విషయాలపై సీఎం కేసీఆర్ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై ఫుల్ సీరియస్ అయ్యారు.
Kavitha vs Manickam Ragore: టీ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ చేసిన కామెంట్స్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్‌పై కామెంట్స్ చేసే ముందు కాస్త ఆలోచించాలంటూ మాణిక్కం రాగూర్కు సూచించారు కవిత.
Privilege Motion Notice: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్..ఏకంగా ప్రధాని నరేంద్రమోదీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది.
Revanth Reddy press meet: కేంద్ర బడ్జెట్‌ని విమర్శిస్తూనే అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని పెద్దలపై మాట్లాడిన భాష, ప్రస్తావించిన అంశాలను తీవ్రంగా ఎండగట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ఒకేసారి బీజేపి, టీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
KCR appoints TRS district presidents: తెలంగాణలోని 33 జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం. కొత్త అధ్యక్షుల జాబితాను ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.
Bhuvanagiri MP Komatireddy Venkat Reddy torn flexi of TRS MLA Chirumarthi Lingaiah at Ramannapeta guest house. Komatireddy Venkat Reddy slams TRS govt and govt officials over misusing of public properties.
Dharmapuri Srinivas Joining Congress: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తన సొంత గూటికి చేరనున్నారు. ఈ నెల 24న ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ఇక్కడే ఫాంహౌస్ నుంచి బయటకు రాని వ్యక్తి... ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తారని.. ప్రగతి భవన్లో అవినీతిపరుల కోసం ట్రైనింగ్ క్యాంపు పెట్టినట్లున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
TRS leader files complaint against on Minister Srinivas Goud : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హెచ్ఆర్సీలో కంప్లైంట్. తనకు ప్రాణహాని ఉందంటూ మహబూబ్ నగర్ టీఆర్ఎస్ కౌన్సిలర్ ఫిర్యాదు చేసిన బూర్జు సుధాకర్ రెడ్డి. పోలీసులతో కుమ్మక్కై వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు.
Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ పెద్దలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలపై తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Attack on Teenmar Mallanna at Shanarthi Telangana office: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. హైదరాబాద్ మేడిపల్లిలోని శనార్థి తెలంగాణ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన దుండగులు.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను బూతులు (Boothulu) తిడుతూ దాడికి పాల్పడ్డారు. తనపై దాడి జరిగిన అనంతరం ఆ వివరాలు మీడియాకు వెల్లడించిన తీన్మార్ మల్లన్న.. కత్తితో దుండగులు జరిపిన దాడిలో తన చేతికి గాయమైందని (Teenmar Mallanna injured in attack) అన్నారు.
Etela Rajender press meet live updates: హుజూరాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరో సంచలన ప్రకటన చేశారు. బీజేపి అధిష్టానం ఆదేశిస్తే తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రేశేఖర్ రావుపై పోటీ చేయడానికైనా సిద్ధమేనని ఈటల రాజేందర్ ప్రకటించారు.
Telangana MLC Election: తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటికే ఆరు స్థానాల్ని టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.
Revanth Reddy criticises TRS govt: ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు తెలంగాణ వాడో కాదో డీఎన్ఏ టెస్టు చేయాలని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్తూపం నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని... ఆ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.