సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

Revanth Reddy slams Minister KTR on KCR birthday: సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ బర్త్ డే వేడుకలను మూడు రోజులు జరుపుకోవాలన్న పిలుపును తీవ్రంగా తప్పుపట్టిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై అసహనం వ్యక్తంచేస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Zee Media Bureau
  • Feb 22, 2022, 05:36 PM IST

Revanth Reddy slams Minister KTR on KCR birthday: సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ బర్త్ డే వేడుకలను మూడు రోజులు జరుపుకోవాలన్న పిలుపును తీవ్రంగా తప్పుపట్టిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై అసహనం వ్యక్తంచేస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News