Jr NTR Fan Kaushik Mother Video Viral: జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని కౌశిక్ తల్లి సరస్వతి తాను చేసిన విమర్శలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పు అర్థం చేసుకున్నారని.. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Ntr fan hospital bill: తన ఫ్యాన్ చికిత్స తీసుకుంటున్న చెన్నై అపోలో ఆస్పత్రి బిల్ ను జూనియర్ ఎన్టీఆర్ సెటిల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం దేవర మరోసారి వార్తలలో నిలిచారు.
Devara Song Insta Reels Driver Lovaraju Meets Nara Lokesh: సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆగ్రహానికి గురయిన డ్రైవర్ తిరిగి ఉద్యోగం పొందిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగి మంత్రి నారా లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వార్తల వైరల్‌గా మారింది.
Devara Collections: ఇప్పుడంటే సినిమాల హిట్స్‌ను కలెక్షన్స్‌లో చూస్తున్నారు. కానీ గతంలో సినిమా ఆడిన రోజులు, ఎన్ని కేంద్రాల్లో రన్ అయిందాన్ని బట్టి.. హిట్, సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ హిట్ అనే వారు. 50 రోజులు, 100 రోజులు, 175 రోజుల విజయోత్సవ వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహించేవారు. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్, వారం కలెక్షన్స్ అంటూ కేంద్రాల ఊసే మర్చిపోయారు. ఇక ఈ టైమ్‌లో దేవర మూవీ రిలీజ్ అయి నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది.
YS Jagan Vs Sharmila: అరెరే..జగన్, షర్మిళ ఉదంతం అచ్చం బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాను తలపిస్తుందే.. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. సాక్షాత్తు వైయస్ కుటుంబానికి వీర వీధేయులైన అభిమానులు చెబుతున్న మాట. అవును ఏపీలో అన్నా చెల్లెల్ల మధ్య పోరును బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు.
Ys Jagan Vs Sharmila: జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది...? జగన్ ,షర్మిల మధ్య వివాదానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఏం సంబంధం..? అసలే దేవర సినిమా సక్సెస్ తో సంతోషంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది ఎవరు...? జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగడంపై అభిమానులు ఏమంటున్నారు....?
NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదలవుతున్న సమయంలో మిగతా స్టార్ హీరోలు.. ఆ హీరో కి సపోర్ట్ చేస్తూ కనీసం ట్వీట్స్ అయినా చేస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ విషయంలో అది కూడా జరగకపోవడం.. చాలామందికి షాక్ ఇచ్చింది.
Jr NTR Fight Wife Lakshmi Pranathi: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పెంచుకుంటూ యంగ్ టైగర్ జీవితంలో జరిగిన ఓ సంఘటన వైరల్‌గా మారింది. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో గొడవ పడ్డాడని.. తారస్థాయికి వివాదం వెళ్లిందని పుకార్లు వస్తున్నాయి.
Jr NTR about Devara: ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో జనాలు సినిమాను ఎంజాయ్ చేయలేకపోతున్నార. తూకాలు వేసుకుంటున్నారు. అసలు ఎవరికీ సొంత నిర్ణయమే లేకుండా పోతోంది అంటూ ఆడియన్స్ కి కౌంటర్ ఇచ్చారు ఎన్టీఆర్..
Daavudi song in Devara: ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది దేవర సినిమా. ఇప్పటికే దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే 500 కోట్లకు చేరనుంది. విడుదలై వారం కావస్తోన్న కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ అలానే పాట యాడ్ చేయడంతో.. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాకి పరుగులు తీస్తున్నారు.
AP Telangana Denied To Jr NTR Devara Success Meet Permission: ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత విజయం పొందిన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది.
Devara Release Viral Video: దేవర సినిమా నిన్న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదయ్యింది. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అయితే, ఓ వీడియో మాత్రం నటి వేదికను సైతం కలచివేసింది.
Devara vs Acharya: ఫ్లాప్ అంటే ఏమిటో అప్పటివరకు తెలియని దర్శకుడు కొరటాల శివాకి..డిజాస్టర్ చవిచూపించింది ఆచార్య. దాంతో అప్పట్లో ఈ దర్శకుడిపైన..ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ దర్శకుడు. ఈ క్రమంలో ఇప్పుడు దేవర చిత్రం గురించి అలానే ఆచార్య సినిమా గురించి కొరటాల శివ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Devara OTT Release: ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్ దేవర.. ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంలా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ చిత్ర ఓటీటీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Devara Review: దేవర ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఆచార్య బ్యాచ్ ఏ రేంజ్ లో అయితే కొరటాల శివ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారో.. ఇప్పుడు అదే రేంజిలో దేవరా బ్లాక్ బస్టర్ అని ట్వీట్ పడుతూనే మరొకవైపు ఆచార్య ను ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.
Jr NTR Devara Movie Review and Public Talk: Jr NTR కెరీర్‌పరంగా.. కొన్ని పరిస్థితుల కారణంగా తప్పక హిట్ పొందాల్సిన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'తో హిట్ కొట్టాడా లేదా అనేది ఓవర్సీస్ వర్గాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.