Shocking incident: యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. 70 ఏళ్ల మామగారు తన 28 ఏళ్ల కోడలితో ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. ఈ విషయం తెలిసి జనాలు షాక్ అవుతున్నారు.
Natu Natu Song used by Jaipur Police: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఈ పాట గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో.
Korean Girl Harassment Video: ముంబైలో ఓ యువతిని ఇద్దరు యువకులు వేధించారు. యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఆమెను చేయిపట్టుకుని బైక్ ఎక్కించుకునేందుకు యత్నించాడు. అంతటితో ఆగకుండా ముద్దు పెట్టేందుకు కూడా ట్రై చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Baby girl born with a small tail: మెక్సికోలో ఓ అరుదైన ఘటన జరిగింది, అదేమంటే దాదాపు 6 సెంటీమీటర్ల తోకతో ఒక ఆడపిల్ల జన్మించింది. ఇక ఆమెను చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు కానీ అసలు విషయం కనిపెట్ట లేకపోయారు.
Tiger Viral Video: సోషల్ మీడియాలో పులులు, సింహాల వీడియోలకు క్రేజ్ ఎక్కువ. నిద్రపోతున్న పులిని లేపితే ఎలా ఉంటుంది. అంతే తిరగబడింది. సరైన బుద్ధి చెప్పింది. అసలేం జరిగింది..
Viral Video of a Kid and Sheep: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో నవ్వు తెప్పించేవి, మనసుకు హాయిగా అనిపించేవి.. ఇలా రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ బుడ్డోడి వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
Bengaluru School Girls Fight: బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులు స్కూల్ ఎదుట నానా రచ్చ చేశారు. తమలో తామే కసితీరా కొట్టుకున్నారు. జుట్టు జట్టు పట్టి పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.
Currency Note Bidding: లండన్‌లోని స్పింక్ ఆక్షన్ హౌస్‌లో ఓ పురాతన కరెన్సీ నోట్ ఏకంగా రూ. 1.30 కోట్లు పలికింది. దీనిపై ఇటీవలే జరిగిన బిడ్డింగ్ లో అది భారీ ధరకు అమ్ముడుపోయింది. అయితే దీని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Thieves Returned Ancient Idols: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయంలో అత్యంత ప్రాచీనమైన దేవతామూర్తుల విగ్రహాలను ఎత్తుకెళ్లిన ఓ దొంగల ముఠా... వారం తిరక్కుండానే వాటిని పూజారి ఇంటి వద్ద పెట్టి వెళ్లింది.
Newly Wed Couple Fire Stunt: వెడ్డింగ్ రిసెప్షన్ ముగిశాక జరిగిన వెడ్డింగ్ ఎగ్జిట్‌లో ఓ కొత్త జంట ఫైర్ స్టంట్తో అందరినీ షాక్‌కి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Mystery Tree: మనం సాధారంగా ఎర్రటి పువ్వులు ఉన్న చెట్లను చూసి ఉంటాం. అయితే నీరు వచ్చే చెట్టు ఎప్పుడైనా చూశారా? దక్షిణ ఐరోపాలోని 150 ఏళ్ల చెట్టు నుంచి నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే ఒక ప్రత్యేకమైన సహజ దృగ్విషయం నెటిజన్లను నమ్మలేని విధంగా చేసింది. చెట్టు కాండం నుంచి ఆకులు లేకుండా ఒక ప్రవాహంలా నీరు ప్రవహిస్తున్నట్లు చూపిస్తుంది.
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. పెంపుడు జంతువు చేసే విన్యాసాలు కూడా ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో మీరూ చూసేయండి.
Bride Dress: సాధారణంగా పెళ్లి అవుతుదంటే...మిడిల్ క్లాస్ వాళ్ల అయితే వందల్లోనూ, వేళ్లలోనూ డ్రెస్సులు తీస్తుంటారు. ధనవంతులైతే లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ వధువు 24 క్యారెట్ల బంగారంతో చేసిన డ్రెస్స్ ధరించి అందరినీ షాక్ కు గురిచేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Fatehpur Police Save Monkey: ఓ కోతి ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ పోలీసు. ఈ ఘటన యూపీలోని ఫతేపూర్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Optical Illusion : ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌తో మీ బలాలేంటో, బలహీనతలేంటో చెప్పొచ్చు... ఇందులో మీ చూపు మొదట దేనిపై పడుతుందో.. దాన్నిబట్టి మిమ్మల్ని అంచనా వేయొచ్చు...
Tricky Question: కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి కొన్ని పజిల్స్ పూర్తి చేసేప్పుడే అర్థం అవుతుంది. అలాంటి ఓ ట్రిక్కీ పజిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దానికి సరైన సమాధానం ఏంటో మీరే కనుగొనండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.