Air Conditioner: వేసవిలో చల్లదనం కోసం చాలా మంది ఎయిర్ కండిషనర్ వాడుతుంటారు. అయితే ఈ ఏసీలోని ఇండోర్ యూనిట్ ను గోడపై ఎత్తుగా అమర్చుతారు. దాని వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. అదేంటో తెలుసా?
Medchal Rape Case: మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 15 ఏళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Viral Puzzle: సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక పజిల్స్ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం వైరల్ గా మారిన సెల్ ఫోన్ కీప్యాడ్ స్క్రీన్ షాట్ లో చాలా అంకెలు కనిపిస్తున్నాయి. అయితే అందులో 3 అంకెలు ఎన్ని ఉన్నాయో కనిపెట్టాలి. ఆ నంబరును కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు.
Viral Video: ఓ ప్రేమ జంట మధ్య జరిగిన గొడవను ఆపేందుకు మధ్యలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ వెళ్లాడు. అంతలో ఆ ప్రేమికురాలు ఫుడ్ డెలివరీ బాయ్ ను దూషించగా.. కోపం పట్టలేదని ఆ వ్యక్తి నడిరోడ్డులో ఆమెను కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Crab in Ear: మీరు ఎప్పుడైన ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూశారా? లేకపోతే ఈ వీడియో చూడండి. సముద్ర స్నానం చేసిన ఓ యువతి చెవిలోకి చిన్న పీత దూరింది. దాన్ని బయటకు తీసేందుకు ఏం చేశారో వీడియోలో మీరే చూడండి.
Viral news: యువతలో చాలా మందికి బైక్ కొనాలని కోరిక ఉంటుంది. దానిని నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు కూడా. అలాంటి ఆశయం ఉన్న తమిళనాడు యువకుడు కాస్త క్రేజీగా.. తన డ్రీమ్ నెరవేర్చరుకున్నాడు. ఆ కథేమిటో చూసేద్దామా.
Viral Girl Trending News: ఇదసలే సోషల్ మీడియా జమనా. ఎప్పుడు నెటిజన్లకు ఏది నచ్చుతుందో చెప్పలేం. ఎవరి దశను ఎలా మారుస్తుందో అంచనా వేయలేం. అలాగే కేరళకు చెందిన ఓ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది ఓ సంఘటన. అదేంటో మీరూ ఓ లుక్కేయండి.
రోజూ మాట్లాడే వ్యక్తి నుంచి చిన్న గ్యాప్ వస్తేనే ఏదో వెళితిగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి శాశ్వతంగా దూరమైతే మరిచిపోవడం అంత సులువు కాదు. ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆ బాధను వర్ణించడం ఎవరి వల్లా కాదు. అలాంటి ఓ కష్టమైన, విషాదకరమైన పరిస్థితి వచ్చిన ఓ మహిళ.. తాజాగా చేసిన ఓ పని ఇప్పుడు అందరనీ కంటతడి పెట్టిస్తోంది.
Viral News: చాలా మంది ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం అని చెబుతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. పైగా.. ఎలాంటి సమస్యలు రావని ధీమా వ్యక్తం చేశాడు. ఆ కథేమిటో చూద్దాం.
Samosa Ban in Somalia: సమోస.. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిరుతిండ్లలో ఒకటి. మన దేశంలో సమోస అంటే ఇష్టం లేని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రాచుర్యం పొందిన సమోసలు.. ఒక్క దేశంలో మాత్రం దానిపై నిషేధం విధించారు. అది కూడా దాని ఆకారం కారణంగా దానిపై నిషేధం విధించారట. దాని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Noodles Pani Puri: ఇంటర్నెట్లో కనిపించే ఫుడ్ వీడియోల్లో అప్పుడప్పుడు పరమచెత్త రెసిపీస్ కనిపిస్తుంటాయి. కొత్తగా ట్రై చేయడమో లేదా ప్రత్యేక ఆకర్షణ కోసమే ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓ వెరైటీ వీడియో వైరల్ గా మారింది. అదేంటో మీరే చూసేయండి.
Virginia Lottery Ticket: వాలెంటైన్స్ డే నాడు బహుమతిగా ఇచ్చిన ఓ లాటరీ టికెట్ ఇప్పుడు భార్యభర్తలిద్దరి జీవితాన్నే మార్చేసింది. ప్రేమికుల రోజున లాటరీ టికెట్ పేరిట చిన్న కాగితాన్ని చేతిలో పెట్టడం వల్ల భర్తపై మండిపడిన ఆమె.. ఆ తర్వాత లాటరీ టికెట్ రూ. 10 కోట్ల బహుమతి లభించడంతో ఆమె ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయింది.
Google Maps: సాంకేతికత పెరిగిన కారణంగా ఇప్పుడు ఇంట్లో కూర్చొనే సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిలో గూగుల్ మ్యాప్స్ కూడా ఒకటి. ఈ యాప్ ద్వారా రోజుకు రూ.3,700 పైగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి!
Trending Video: జీవితంలో మన కళ్లను మనం నమ్మలేనంతగా కొన్ని సంఘటను జరుగుతుంటాయి. మన కళ్ల ఎదుట జరిగే విషయం కూడా నిజమో కాదో తెలుసుకునేందుకు తదేకంగా పరీక్షించాల్సి వస్తుంది. అలాంటి ట్రిక్ తో ఓ ట్రిక్కీ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే దాని కిటుకు ఏంటో కనిపెట్టడంలో 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మీరైనా ఒకసారి దాని కిటుకు ఏంటో తెలుసుకోండి.
Secret Treasures in Guntur: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండలో గుప్త నిధులు బయటపడ్డాయని పుకార్లు వినిపించాయి. అది విని చుట్టుపక్కల ఊర్ల జనాలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. ఆలయ తవ్వకాల్లో కొన్ని కుండలు బయటపడ్డాయి. అయితే ఆ కుండల్లో ఏమున్నాయంటే?
India omicron: దేశంలో ఒమిక్రాన్ కలవరానికి గురిచేస్తోంది. రోజురోజుకు ఒమిక్రాన్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరింది.
Viral news: ఓ యువతి మాస్కు లేకుండా ఐస్క్రీమ్ స్టోర్కు వచ్చి రచ్చ రచ్చ చేసింది. తన బట్టలు విప్పేసి ముఖానికి ధరించింది. ఈ ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.