Mothers love: తన కొడుకు స్కూల్ కు వెళ్లేందుకు తొందరగా రెడీ అవుతున్నాడు. ఇంతలో మరీ సాక్స్ ఇంకా తడిగానే ఉందో లేక సాక్స్ ఉతకడం మర్చిపోయిందో కానీ.. ఆ మదర్ ఒక అదిరిపోయే ఐడియా వేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Karnataka news: అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు నేపథ్యంలో రూ. 20 నోటు బైటపడింది. దీని మీద రాసున్న దాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్ అయినట్లు తెలుస్తొంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
UP groom cancels wedding: ఒక వరుడు మరికొన్ని గంటల్లో పెళ్లిజరుగుతుందనగా పీటల మీద నుంచి లేచీ వెళ్లిపోయాడు.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Trending video: యువతి వీధికుక్క తాగుతూ హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. యువతి చేసిన పనికి నెటిజన్లు ప్రస్తుతం తిట్టిపోస్తున్నారు.
Woman murderer Pregnant in Prison: అమెరికాలోని ఒక జైలులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక లేడీ ఖైదీ జైలులో.. ప్రెగ్నెంట్ అవ్వడమే కాకుండా.. పండంటి మగ బిడ్డకు జన్మనించిందంట. ఇది తెలిసి అక్కడి అధికారులు మాత్రం జుట్టు పీక్కుంటున్నారంట.
Snake viral news: సాధారణంగా పాములు కన్పిస్తే చాలా మంది దూరంగా వెళ్లిపోతుంటారు. కానీ పాములకు అపకారం తలపెడితే మాత్రం అవి కాటేస్తుంటాయి. ఈ నేపథ్యంలో పాములు ప్రెగ్నెంట్ లేడీస్ ను కాటేయవని చెప్తుంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
Snake viral news: పాము ఆ యువతిపై పాము పగపట్టిందని చెప్పుకుంటున్నారంట. అదే విధంగా ఆమె ఎక్కడికి వెళ్లిన ఆ పాము వెంటాడుతుందని సదరు యువతి బంధువులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Annamayya District: మదనపల్లెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహిత మరో యువకుడితో ప్రేమాయణం నడిపించింది. ఆ తర్వాత అడ్డంగా మెస్సెజ్ లు చేస్తు దొరికిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Teen girl married her father: యువతి తన తండ్రిని పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా.. అదేదో ఘనకార్యం చేసినట్లు అక్కడ వీడియో రిలీజ్ చేసి మరీ వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral news: సాధారణంగా కొంత మంది బిజినెస్ ఐడియాలో చాలా వెరైటీగా ఉంటాయి. అసలు అలా కూడా బిజినెస్ చేస్తారా.. అని డౌటానుమానం వస్తుంటుంది. అచ్చం.. ఇలాంటి ఒక బిజినెస్ అయిడియా వార్తలలో నిలిచింది. నెటిజన్లు కూడా ఈ ఐడియా చూపి షాక్ అవుతున్నారంట.
Tamilnadu news: కాకి ఒక్కసారిగా రోడ్డు మీద విలవిల్లాడుతూ పడిపోయింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసు అధికారి దాన్ని చూసి వెంటనే సీపీఆర్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
cockroach stuck in his throat: ఒక వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఇంతలో అతని నోట్లోకి ఏదో వెళ్లినట్లు అన్పించి ఒక్కసారిగా నిద్ర నుంచి లేచాడు. కానీ మరల కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు.
Bengaluru ola auto driver: బెంగళూరు ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతి పట్ల పైశాచీకంగా ప్రవర్తించాడు. తన రైడ్ క్యాన్షిల్ చేసినందుకు కోపంతో ఊగిపొయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
viral: ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసి మోసపోతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేస్తే.. నకిలీది వచ్చింది. దీంతో అతడు తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
King Cobra Hanging Fan: ఇంట్లో మహిళ నిద్రిస్తుండగా అకస్మాత్తుగా ఫ్యాన్‌పైకి పాము చేరింది. ఫ్యాన్‌తో పాటే పాము తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేసింది. పాము కిందపడుతుందనే భయంతో వెంటనే ఫ్యాన్‌ను ఆపివేసింది. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ భయపెట్టిస్తోంది.
4 Years Waiting Period Restaurant: ఏంటి నమ్మలేకపోతున్నారా ? ఈ భూ ప్రపంచంలో అలాంటి హోటల్ కూడా ఒకటి ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా ? అవును మీకు ఈ సందేహం రావడంలో తప్పు లేదు కానీ ఈ నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం వాస్తవమే. అదేంటి కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన ఏదైనా లగ్జరీ ఎస్ యూవీ కారు బుక్ చేసుకున్నా మహా అయితే ఏడాది లేదా ఏడాదిన్నరకంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండదు కదా..
Bumblebee Attack On Funeral Procession: ఇది ఒక విచిత్రమైన ఘటన.. అంతిమ యాత్రలో పాల్గొన్న జనం ఉన్నట్టుండి కందిరీగల గుంపు తమ మీద పడి దాడి చేయడంతో శవాన్ని కూడా అక్కడే వదిలేసి బతుకుజీవుడా అంటూ తలోవైపు పరుగులు తీసిన ఘటన ఇది.
Railways Stations Names: రైల్వే స్టేషన్ల పేర్ల విషయంలో ఇవాళ మేము మీ ముందుకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకొచ్చాం. మీరు రైలు ప్రయాణంలో చేసేటప్పుడు మార్గం మధ్యలో మనం ఎక్కడి వరకు వచ్చాం అని చెక్ చేసుకునేందుకు ఏం చేస్తాం.. రైలు కిటికీలోంచి బయటికి చూసి ఏదైనా స్టేషన్ క్రాస్ చేస్తుందేమో గమనిస్తాం.
Sanambatla Mysterious Fire Accidents Case Solved: కొత్త శానంబట్లలో కొంతకాలంగా వరుసగా అగ్నిప్రమాదాలు జరిగాయి. ఒకే కుటుంబానికి చెందిన పిల్లపాళెం దాయాదులైన శివశంకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రవిల ఇళ్లు, పంట పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గడ్డివాములు, బీరువాల్లో మంటలు రేగడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనల్లో బట్టలతో పాటూ డబ్బులు, బంగారం కూడా దగ్థం అయ్యాయి.
Girl's Complaint Against Her Drunkard Father: మద్యం తాగొచ్చి రోజూ మా అమ్మను.. నన్ను కొడుతున్న మా నాన్నపై చట్టరీత్యా చర్యలు తీసుకుని నన్ను, మా అమ్మని కాపాడండి అంకుల్ అంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి తన చిట్టిచిట్టి మాటలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.