Porn Star Offers Footballer: రష్యాకు చెందిన ఫుట్ బాలర్ అలెగ్జాండర్ కొకోరిన్ కు ఓ పోర్న్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాబోయే రష్యన్ సూపర్ లీగ్ లో ఆ ఫుట్ బాలర్ ఐదు గోల్స్ చేస్తే.. అతడితో 16 గంటల పాటు సెక్స్ చేస్తానని ఓ పోర్న్ స్టార్ ప్రకటించింది. ఇంతకీ ఆ పోర్న్ స్టార్ ఎవరు? ఎందుకు అలా సెక్స్ ఆఫర్ చేసిందో తెలుసా?
CM Stalin: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సీఎం ఎంకే స్టాలిన్‌ను సైతం కదిలించింది. సోమవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఆ బాలికను పరామర్శించి..మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Alcohol Museum: మనం సాధారణంగా పురావస్తు, ఆర్ట్స్, సైన్స్ ఇలా అనేక మ్యూజియాలు గురించి విని ఉంటాం. కానీ కేవలం ఆల్కహాల్ చరిత్రను చెప్పడానికే నిర్మించిన మ్యూజియం ఎప్పుడైనా చూశారా? అది కూడా మన ఇండియాలో...అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
కొన్ని సార్లు కొంత మంది చేసే అనాలోచిత పనులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ఇపుడు కూడా ఒక యువతి రైల్వే స్టేషన్లో వందల మంది ముందు చేసిన పని తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రస్తుతంఈ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది.
Strange love story: అమెరికాలో విచిత్ర ప్రేమకథ వెలుగుచూసింది. తాత వయసు గల వ్యక్తిని వివాహం చేసుకుని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది ఓ అమ్మాయి. వివరాల్లోకి వెళితే..
ఆన్లైన్ క్లాసుల సమయంలో, పిల్లలు తరచుగా కెమెరా ఆపేయటం, ఆడియో మ్యూట్ చేయడం వంటివి చేస్తుంటారు, కొంత మంది నిద్ర పోతుంటారు. ఇలాంటి ఫోటో ఒకటి నెట్ లో విపరీతంగా వైరల్ అవుతుంది.
Weird News | వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా...విమానం నుంచి జారిపడిన ఐఫోన్ డ్యామేజ్ అవకుండా యజమానికి లభించింది. మరో విశేషం ఏంటంటే ఫోన్ జారిపడే సమయంలో వీడియో రికార్డింగ్ ఆన్‌లో ఉండగా మొత్తం తతంగం రికార్డు అయింది.
Leopard in Ghaziabad | అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో మూగజీవాలు బస్తీబాట పట్టాయి. అడవుల్లో సంచరించడానికి వాటికి సరైనా చోటు లేకపోవడంతో వీధుల్లోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక ఘటన ఉత్తర భారతదేశంలోని ఘాజియాబాద్ లో జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.