Girl drink female dong milk video viral: ఇటీవల కొంత మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు నానా పాడుపనులు చేస్తున్నారు. ఏంచేసైన ఓవర్ నైట్ లో పబ్లిసిటీ సంపాదించాలని ప్లాన్ లు చేస్తున్నారు. రీల్స్, వీడియోలు చేస్తు చాలా మంది తమ లైఫ్ ను రిస్క్ లోకి పడేసుకుంటున్నారు. బస్టాండ్, మార్కెట్, జలపాతాలు, కొండ ప్రదేశాలు , మెట్రోలు.. ఇలా ప్రతిచోట రీల్స్ చేస్తు రచ్చ చేస్తున్నారు.
यह रहा वीडियो देखिए pic.twitter.com/TiDT6dpRYF
— ममता राजगढ़ (@rajgarh_mamta1) December 15, 2024
కొన్నిసార్లు జంతువుల దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగుతు రచ్చ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లొ కొందరు జంతువులు దాడులకు గురైన సంఘటనలు కూడా లేకపోలేదని చెప్పుకొవచ్చు.ఈ క్రమంలో ఒక యువతి ప్రస్తుతం వీధికుక్క పాలు తాగుతూ రచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఒకప్పుడు తమ టాలెంట్ ను చూపించుకొనేందుకు సరైన ప్లాట్ ఫామ్ లేదని చాలా మంది ఇబ్బందులు పడేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యామా.. అని ఇప్పుడు ఆ లోటు లేకుండా పోయిందని చెప్పుకొవచ్చు. కొంత మంది ఫెమస్ అయ్యేందుకు ఏ పనైన చేస్తున్నారు. కొన్ని వీడియోలు తరచుగా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఇది వైరల్ అవుతుంటాయి.
అచ్చం ఒక యువతి రీల్స్ తీసుకుంటూ.. సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు.. కుక్క పాలు తాగుతూ రచ్చ చేసింది. పాపం.. శునకం తన మానాన తాను పడుకుని ఉంటే.. యువతి దాని దగ్గరకు వెళ్లి పాలు తాగుతూ పైత్యం చూపించింది.
ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ కుక్క తిరగబడి కరిస్తే.. ఆ యువతి పరిస్థితి ఏంటని కొంత మంది ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఫెమస్ అయ్యేందుకు.. ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకొవాలని చురకలు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter