Viral Video: తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏంచెప్తుందో చూడండి.. వీడియో వైరల్..

Teen girl married her father: యువతి తన తండ్రిని పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా.. అదేదో ఘనకార్యం చేసినట్లు అక్కడ వీడియో రిలీజ్ చేసి మరీ వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 1, 2024, 12:20 PM IST
  • తండ్రితో కూతురు పెళ్లి..
  • నెట్టింట రచ్చగా మారిన వీడియో..
Viral Video: తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏంచెప్తుందో చూడండి.. వీడియో వైరల్..

Teen daughter married her father video viral: అన్ని బంధాల కన్న కూడా..రక్త సంబంధాలు గొప్పవని చెప్తుంటారు. తల్లిదండ్రులు, అన్నచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు.. కొన్ని రిలేషన్ లు ఆ దేవుడు క్రియేట్ చేశాడని చెప్తుంటారు. దీనితో ఒకరి విలువ మరోకరు తెలుసుకుని, కష్ట సుఖాల్లో ఒకరికి మరోకరు.. అండగా ఉంటుంటారు. కానీ ఇటీవల సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మాత్రం.. చాలా ఆందోళనలు కల్గించేందిగా మారిందని చెప్పుకొవచ్చు.

కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే.. తమ వారిని కాటేస్తున్నారు. ఆస్తి కోసం దారుణాలకు పాల్పడుతున్న వారు కొందరైతే.. లైంగిక వాంఛల కోసం తమ వారిని కూడా చిదిమేస్తున్న వారు మరికొందరు. ఇటీవల తండ్రి.. తమ కూతుర్లను, అన్న.. తమ చెల్లెళ్లు, అక్కలపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలు  వార్తలలో నిలిచాయి.

 

 అదే  విధంగా మద్యం మత్తులో.. నవమాసాలు మోసిన తల్లి మీద కామాంధులు నీచానికి పాల్పడిన సంఘనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే.. తాజాగా, ఒక కూతురు ఏకంగా తన తండ్రినే పెళ్లి చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక 24 ఏళ్ల యువతి.. 50 ఏళ్ల కన్న తండ్రిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. వీరు కొన్ని స్థానిక మీడియా వాళ్లను పిలిపించి మరీ తమ పైత్యాన్ని వివరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో సదరు యువతి మాట్లాడుతూ.. తన తండ్రిని పెళ్లి చేసుకున్నందుకు తనకు ఇబ్బందిగా లేదని కూడా చెప్పడం అక్కడున్న వారికి షాక్ కు గురిచేసింది.

అంతే కాకుండా.. నా మీద తండ్రి మోజు పడ్డాడు. ఇద్దరం కలిసి ఒక్కటవ్వాలనుకుని పెళ్లి చేసుకున్నామని సిగ్గులేకుండా చెప్పడం కన్పిస్తుంది. సమాజం అంగీకరించిన అంగీకరించకపోయిన తాము.. పెళ్లి చేసుకున్నామని,తన మెడలో తండ్రి.. మంగళసూత్రం కూడా కట్టాడని చెప్పింది.

అక్కడున్న వాళ్లు.. అతడ్ని.. కూతురుతో ఇలా చేయడానికి సిగ్గులేదా.. అని ప్రశ్నించగా.. ఇంకా మీరు ఏ శతాబ్దంలో ఉన్నారని.. కూడా రివర్స్ లో ప్రశ్నించినట్లు తెలుస్తొంది. మొత్తానికి ఈ వీడియో  ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.

Read more: Girinagu: అమ్మబాబోయ్.. 12 అడుగుల భారీ గిరినాగు.. కళ్ల ముందే రక్త పింజరను.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం వీరిని బూతులు తిడుతున్నారు. మీకన్నా.. పశువులు బెటర్ అంటూ ఏకీపారేస్తున్నారు. మరికొందరైతే.. మనిషీ రూపంలో ఉన్న .. పశువులు కాదు.. పశువుల కన్న కూడా హీనం..  మీరు అంటు మండిపడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News