Kiran Abbavaram-Rahasya: ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నాడు అంటూ ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు అంతే కాదు తన భార్య రహస్య గోరక్ బేబీ బంకు ఫోటోని షేర్ చేయడం జరిగింది.
Santhosh Varkey Nithya Menon Marriage Issue:తెలుగు హీరోయిన్ నిత్య మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రకటించి కలకలం రేపాడు సంతోష్ వర్కీ అనే వ్యక్తి. అతని మీద నిత్య మీనన్ సంచలన ఆరోపణలు చేశారు.
Keerthy Suresh To Marry A politician Soon: కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కుతున్నట్టు తెలుస్తోంది. ఆమె త్వరలోనే ఒక పొలిటీషియన్ తో ఏడడుగులు వేయనుందని అంటున్నారు.
Actress Poorna Marriage Cancelled: ఆసిఫ్ అలీ అనే దుబాయ్ వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా పూర్ణ ప్రకటించింది. అయితే ఇప్పుడు పూర్ణ తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Actor VK Naresh Assets: అసలు నరేష్ ఆస్తులు ఎంత ఉంటాయి అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. నరేష్ ఆస్తుల గురించి పరిశీలిస్తే కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Naga Chaitanya: సమంతతో విడిపోయినప్పటి నుంచి ఆమె గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఆసక్తి చూపించని నాగచైతన్య ఇప్పుడు ఆమె కుక్క పిల్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Kiraak RP Sensational comments: కిరాక్ ఆర్పీ జబర్దస్త్ పైన మల్లెమాల సంస్థ పైన, దాని యజమాని శ్యాంప్రసాద్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్యాం ప్రసాద్ రెడ్డి చేసేది వ్యాపారం అని నాగబాబు చేసేది మాత్రం వ్యవహారం అని చెప్పుకొచ్చారు.
Vk Naresh three wives: గత కొద్ది రోజులుగా నటుడు నరేష్ నాలుగో పెళ్లి వార్తల్లో నిలిస్తున్న క్రమంలో ఆయన ముగ్గురు భార్యలు ఎవరు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Samantha Insta account Hack: సోమవారం రాత్రి సమంత ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ హ్యాక్ అయినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని అంటున్నారు.
Pavitra Lokesh Fired: నటుడు నరేష్ తో ఒకే హోటల్ గదిలో ఆయన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన పవిత్ర లోకేష్ కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఆమె చేతిలో సినిమాలు చేజారిపోతున్నాయని తెలుస్తోంది.
Samantha Insta account Hack: టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ కావడం సంచలనంగా మారింది. ఆమె అకౌంట్ నుంచి షేర్ చేయకూడని ఫోటోలు షేర్ చేశారు.
Chiranjeevi Name changed: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చేసిన ఆచార్య సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న నేపథ్యంలో ఆయన పేరు మార్చుకున్నారని, తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
Nayanathara Bus two houses: తమిళ మీడియా వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు తమిళనాడులో జయలలిత నివాసం ఉండే పోయేస్ గార్డెన్ ప్రాంతంలో నయనతార రెండు బంగ్లాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.
Actress Pavitra Lokesh lodges complaint: పవిత్ర లోకేష్ మైసూరులోని వివిపురం పోలీస్ స్టేషన్లో ఇద్దరు జర్నలిస్టుల మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారు తనను వెంబడిస్తూ తన మానసిక ప్రశాంతతను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు.
Actor Naresh -Pavitra Lokesh at Mysore Hotel: పవిత్ర లోకేష్- నరేష్ కలిసి ఒక హోటల్లో బస చేసిన నేపథ్యంలో ఆ హోటల్లో రచ్చ చేయడానికి ప్రయత్నించారు నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి. నరేష్- పవిత్ర లోకేష్ హోటల్లో బస చేశారు అన్న విషయం తెలుసుకున్న రమ్య రఘుపతి చెప్పుతో పవిత్రపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.
Samantha Breaks Silence: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో సమంత దాంపత్య జీవితం గురించి కరణ్ జోహార్ ప్రశ్నించారు. సమంత ఆసక్తికరంగా స్పందిస్తూ సంతోషకరంగా లేని వివాహ బంధాలన్నింటికీ నువ్వే కారణం అంటూ కరణ్ జోహార్ ను నిందించారు.
Naresh Responds on Pavitra Lokesh: గత కొద్దిరోజులుగా నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ మధ్య పెళ్లి, సహజీవనం అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్న క్రమంలో నరేష్ కన్నడ మీడియా ద్వారా స్పందించారు.
Ramya Raghupathi on pavitra lokesh: కొద్ది రోజులుగా నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీద కొన్ని కామెంట్స్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.