Terror Suspects Arrested in Hyderabad: హైదరాబాద్‌లో ఉంటూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానాల కింద మధ్యప్రదేశ్ యాంటీ - టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు, తెలంగాణ ఇంటెలీజెన్స్ పోలీసులు మంగళవారం అటు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇటు హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు జరిపారు.
Disha Encounter Case Hearing Latest Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ కేసులో నేడు తెలంగాణ హై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. కేసు తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసింది.
Bandi Sanjay Phone Theft: వాస్తవానికి కరీంనగర్లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుండి సిద్దిపేట వెళ్లే వరకు నా చేతిలోనే ఉన్న ఫోన్ ఆ తరువాత మాయమైంది. నా ఫోన్ మాయం అవడం అనేది పోలీసుల పనే అని బండి సంజయ్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
Twists in Bandi Sanjay Arrest: టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మంగళవారం రాత్రి కరీంనగర్లో పోలీసులు అరెస్టు చేసిన దగ్గర్నుంచి బుధవారం రాత్రి జైలుకు తరలించే దాకా అనేక కార్లు మార్చి రూట్లు మార్చిన అంశం హాట్ టాపిక్ అవుతోంది.
Prostitution in Sarpanch Farmhouse: ఈ సంఘటనలో ఓ ప్రజా ప్రతినిధి కూడా పట్టుబడినట్టుగా బయట ప్రచారం జరుగుతోంది. అతను పోలీసులకు చిక్కాడా లేక చాకచక్యంగా తప్పించుకున్నాడా ? అనే అంశం ప్రస్తుతం కొత్తూరు, మహేశ్వరం ప్రాంతాల రాజకీయ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ అయింది.
Jalakantha Lucky Stone: ఒక చిన్న ఎర్రటి స్టోన్లో చిన్న లైట్ అమర్చి.. దానినే లక్కీ స్టోన్ జలకంతా అని నమ్మించే ప్రయత్నం చేశారు. జలకాంతకు అద్భుత శక్తులు ఉన్నాయని.. ఇది ఎవరి దగ్గర ఉంటే వారిని అదృష్టం వరిస్తుందని నమ్మించబోయారు. మార్కెట్లో దీని విలువ 2 కోట్ల రూపాయిలు పలుకుతుంది అని చెప్పి జనాన్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నంలో ఉండగానే సీన్ మధ్యలోకి ఎస్ఓటి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
Rachakonda CP Mahesh Bhagawath: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగలు పంజా విసిరారు. సుమారు 22 కోట్ల 42 లక్షలు సొమ్మును దొంగిలించారు. ఇందులో పోలీసులు 14 కోట్లు వరకు రికవరీ చేశారు. ఈ సంవత్సరం కమిషనరేట్ పరిధిలో పలు సంచలన కేసులు నమోదయ్యాయి.
Mother And Daughter: తల్లి నాగమణి అంగన్వాడీ టీచర్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్కు వచ్చారు. మొదటగా హోంగార్డుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. తన తల్లి పోలీస్ డ్రెస్ చూసి తను కూడా పోలీస్ కావాలని నాగమణి కూతురు త్రిలోకి ఆశపడింది. అందుకు అనుగుణంగానే తల్లితో కలిసి ఎస్ఐ కావడానికి కోచింగ్ తీసుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల్ని కీలుబొమ్మల్లా వాడుకుంటున్నారని వైఎస్సార్టీపీ నేత వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పోలీసు శాఖ మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టే నడుచుకుంటోందన్నారు. తాము చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు మండిపడ్డారు.
Revanth Reddy Stands with Sunil Kanugolu: కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకోం అని రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులను హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై, ప్రజలపై ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే చివరకు ప్రజా ఆగ్రహానికి గురవుతారని కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఆదిభట్ల కిడ్నాప్ కేసులో పోలీసుల విచారణపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ఘటన జరిగి 4 రోజులవతున్నా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఇంకా అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Cybercrimes in Telangana: తెలంగాణలో గత మూడేళ్లలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 2019 లో 282 గా ఉన్న ఈ సంఖ్య 2020 లో 3,316 కి చేరింది. ఆ మరుసటి ఏడాది అయిన 2021 లో ఆ సంఖ్య రెండు రెట్లను మించి 7003 కి పెరిగింది.
వైఎస్ షర్మిల పాదయాత్రపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు షర్మిలకు పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు.
Bandi Sanjay Padayatra: నిర్మల్ జిల్లా ఎస్పీని కలవడానికి వెళుతున్న వాళ్లను కూడా పోలీసులు అడ్డుకుని దారుణంగా కొడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపి కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు
మావోయిస్టులు అలజడి రేపడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లో పోలీసులు నిఘా పెంచారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పర్యటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.