Supreme court on ktr quash petition: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
Game Changer Special Show And Ticket Price Hike Cancelled In Telangana: రేవంత్ రెడ్డి తీసుకున్న మరో యూటర్న్‌తో గేమ్ ఛేంజర్‌తోపాటు యావత్ సినీ పరిశ్రమకు కొత్త చిక్కులు తలెత్తాయి. రామ్ చరణ్‌కు భారీ షాక్ తగలగా.. నిర్మాత దిల్ రాజ్ ఖంగుతిన్నాడు. స్పెషల్ షోలు, టికెట్ల ధరల పెంపును రద్దు చేయడం సంచలనంగా మారింది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు గడ్డుగా మారుతోంది. ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తామని గొప్పగా ప్రకటించిన రేవంత్ రెడ్డి మాట తప్పాడు. ఇప్పుడు ఏ శాఖలో కూడా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు. ఇక దీనికి తోడు పదవీ విరమణ పొందుతున్న మాజీ ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కడం లేదు. సుదీర్ఘకాలంగా పదవీ విరమణ ప్రయోజనాలు బకాయి పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనయిన మాజీ ఉద్యోగులు ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Big Relief To KT Rama Rao High Court Allowed Lawyer: ఫార్ములా ఈ కారు కేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. ఏసీబీ విచారణకు న్యాయవాదితో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో కేటీఆర్ అరెస్ట్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
KT Rama Rao Sensation Tweet After Quash Petition Dismiss: హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. న్యాయ గెలుస్తుందనేది తన ప్రగాఢ విశ్వాసం అని ప్రకటించారు. తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Formula e racing case: కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఈ క్రమంలో ఆయనను ఏ నిముషంలో అయిన అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
KTR petition: తెలంగాణ హైకోర్టు లో టిఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ కి చుక్కెదురయ్యింది.కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది. అలానే ఏసీబీ దర్యాప్తు లో తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు..చట్ట ప్రకారం నడుచుకోవాలన్న సూచించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.
HYDRAA Commissioner Ranganath Clarifies About Khajaguda Demolitions: ఖాజాగూడలో చేపట్టిన కూల్చివేతలపై తీవ్ర దుమారం రేపుతున్న వేళ హైడ్రా వివరణ ఇచ్చింది. న్యాయస్థానం తప్పుబట్టడంతో హైడ్రా ఈ అంశంపై కీలక ప్రకటన విడుదల చేసింది. తాము తప్పు చేయలేదని ప్రకటించింది.
KCR And Harish Rao Filed Quash Petition In High Court: తెలంగాణలో మరో సంచలన పరిణామం జరిగింది. తమపై కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అందులో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఉండడం గమనార్హం.
Mohan babu family dispute: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను రద్దు చేసినట్లు సమాచారం.
Harish Rao: KTR First Success In Formula E Race: ఏదో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి చేస్తున్న హడావుడి తప్ప ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్ తొలి విజయం సాధించారని చెప్పి అభినందనలు చెప్పారు.
KT Rama Rao Gets One Week Break From Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. అతడి అరెస్ట్ కొద్ది రోజులు ఆగిపోయింది. పది రోజుల దాకా అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ సంబరాల్లో మునిగింది.
Mohan babu vs Manoj: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు అనుకొని విధంగా ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీనిలో భాగంగా బెయిల్ పై హైకోర్టులో ఈరోజు కీలక వాదనలు జరిగినట్లు తెలుస్తొంది.
Allu arjun wife Sneha Reddy: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంత బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తొంది.
Pushpa 2 Sandhya theatre stampede: సంధ్య థియేటర్ దగ్గర పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీతేజ్ ను కిమ్స్ కు తరలించినట్లు తెలుస్తొంది.
Sandhya Theatre stampede: పుష్ప2 మూవీ తొక్కిసలాట ఘటనలో మరో బిగ్ ట్విస్ట్ చేసుకుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ లైసెన్స్ ను రద్దు చేసినట్లు తెలుస్తొంది.
Pushpa2 stampede incident: పుష్ప2 సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో బిగ్ షాక్ చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. పోలీసులు దీనిపై మరల తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తొంది.
Allu arjun Arrest controversy: అల్లు అర్జున్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హజరు పర్చారు . కోర్టు వారి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలో అల్లుఅర్జున్ ను నిన్న జరిగిన ఖర్చుల అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.