Interstate Thieves Gang Arrest By Adibatla Police: శుభకార్యాలు జరుగుతున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నగదు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Allu Arjun Supports Drugs Awareness Video: సినీ పరిశ్రమ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తోంది. డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా అల్లు అర్జున్ కీలక వీడియోను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి పూర్తి చేశాడు.
Peddapalli hostel: మంథని పట్టణంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వసతి గృహంలో బాలికతో రాత్రి పూట నగ్నపూజలు నిర్వహించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో హస్టల్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొందని తెలుస్తొంది.
KT Rama Rao Supports MLC Jeevan Reddy: రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. ఆయన చెప్పిన విషయాలే తాము ఎప్పటి నుంచో చెబుతున్నట్లు తెలిపారు.
KT Rama Rao Supports To Congress MLC Jeevan Reddy: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడే హత్యకు గురవడంపై బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.
Charminar Police Station Land Grabbed: ముందు పోలీస్ స్టేషన్.. వెనుకాల కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. పోలీస్ శాఖకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపట్టడం కలకలం రేపింది.
Police Lathi Charge On Group 1 Aspirants At Ashok Nagar: తెలంగాణ పోలీసులు అమానుషంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష వాయిదా కోరుతున్న గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. విద్యార్థులు బట్టలు చింపి.. ఈడ్చుకెళ్తూ దారుణంగా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఫొటోలు చూస్తే కన్నీళ్లే వస్తాయి.
Again OU CI Over Action: ఉస్మానియా విశ్వవిద్యాలయం సీఐ రాజేందర్ మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్‌కు పిలిచి యువకులపై విచక్షణా రహితంగా దాడి చేశారనే వార్తలు గుప్పుమన్నాయి.
Ex Minister Harish Rao Flood Relief: వరద సహాయంలో రేవంత్ ప్రభుత్వం విఫలం కాగా.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సహాయం చేశారు. సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున వరద బాధితులకు అవసరమైన సామగ్రిని నాలుగు లారీల్లో పంపించారు.
Head Constable Chaduvu Yadaiah: తెలంగాణకు చెందని హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో ఆయనకు కేంద్రం అత్యున్నత గ్యాలంటీరీ పతకంకు ఎంపికచేసింది. దీంతో పోలీసు అధికారులు యాదయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
Madhura Nagar Police Involved In Third Degree: తెలంగాణ పోలీసులు మరోసారి కర్కశంగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా చోటుచేసుకున్న చిన్న వివాదంపై ఇద్దరిని తీవ్రంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
This Is Indiramma Palana KT Rama Rao Questions And Condemns Shandanagar Incident: షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల అరాచకాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పోలీసుల తీరు, రేవంత్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Friends Sexually Assault On Software Engineer In Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. వనస్థలిపురంలోని ఓ హోటల్లో మద్యం మత్తులో యువతిపై ఆమె స్నేహితుడు మరొకరు ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.