Bandi Sanjay Phone Theft: వాస్తవానికి కరీంనగర్లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుండి సిద్దిపేట వెళ్లే వరకు నా చేతిలోనే ఉన్న ఫోన్ ఆ తరువాత మాయమైంది. నా ఫోన్ మాయం అవడం అనేది పోలీసుల పనే అని బండి సంజయ్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
10th Student Complaint on Bandi Sanjay: పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌కి హన్మకొండ ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో వరంగల్ పోలీసులు అత్యంత బందోబస్తు మధ్య బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించారు.
Bandi Sanjay Arrest Live Updates: తెలంగాణ రాజకీయాలు ఫుల్ హీటెక్కిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. లైవ్ అప్డేట్స్ మీ కోసం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. భువనగిరి జిల్లా బొమ్మల రామారం తలించారు. అనంతరం అక్కడి నుంచి వైద్ పరీక్షల నిమిత్తం పాలకుర్తి హాస్పిటల్‌కు తరలించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పదో తరగతి పేపర్ల లీక్ వెనుక బండి హాస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే పేపర్ల లీక్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.
Bandi Sanjay Arrest: కరీంనగర్లో అర్ధరాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన అరెస్ట్‌కు కారణం చెప్పకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.
Bandi Sanjay Arrested in Kamareddy Protest: ధర్నాలో పాల్గొన్న రైతులు, బీజేపి కార్యకర్తలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ముందుకెళ్లారు. కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు తమ శాయశక్తులా ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Bandi Sanjay: జనగామ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జిల్లాలు దాటించారు. చివరకు కరీంనగర్ లోని తన నివాసంలో వదిలేసి వెళ్లిపోయారు.
BANDI SANJAY ARRET: జనగామ జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. స్టేషన్ ఘనపూర్ సమీపంలో బస చేసిన బండి సంజయ్ ను అరెస్ట్ చేసి పోలీసులు తరలిస్తున్నారు.
Telangana Bandh on January 10: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తీసుకొచ్చిన 317 జీవోను మళ్లీ సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 10న రాష్ట్రవ్యాప్త బంద్ ను బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ప్రజలందరూ మద్దతివ్వాలని వారు కోరారు.
HC orders to release Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. సంజయ్‌కి విధించిన 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీపై న్యాయస్థానం స్టే విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.