Telangana: గ్రూప్ 4 అభ్యర్ధులకు నిరాశ, ఇకపై డిగ్రీ క్వాలిఫికేషన్

Telangana: గ్రూప్ 4 పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్హతను ఇంటర్ నుంచి డిగ్రీకు మార్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ గ్రూప్ 4 పోస్టులకు విద్యార్ఙత ఇంటర్మీడియట్‌గా ఉంది. 

  • Zee Media Bureau
  • Jul 7, 2022, 11:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News