Ish Sodhi Eye on Rare Record in IND vs NZ 3rd T20. కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీకి టీమిండియాపై మంచి రికార్డు ఉంది. భారత్‌పై సోధీ ఇప్పటివరకు19 మ్యాచులు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు.
SuryaKumar Yadav apologises to Washington Sundar over Run-Out in IND vs NZ 2nd T20I. వాషింగ్టన్ సుందర్ రనౌట్ విషయంలో తనదే తప్పు అని సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం అంగీకరించాడు.
Suryakumar Yadav deserves to be play Test Crikcet says Pragyan Ojha. సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శనపై అభినందనలు కురిపిస్తూ.. అతడు లేకపోతే మూడు ఫార్మాట్లు కూడా ఉండవని సురేశ్ రైనా పేర్కొన్నాడు.
Suryakumar Yadav ICC Men's T20I Cricketer of the Year 2022: సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ఉత్తమ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతేడాది అద్భుతమైన ఫామ్‌తో అదరగొట్టినందుకు ఈ అవార్డు వరించింది.
ICC Men's T20 Team Of The Year 2022: గతేడాదికి సంబంధించి టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ ప్రకటించింది. అంతర్జాతీయ ఉత్తమ టీ20 జట్టును ప్రకటించగా.. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.
India vs New Zealand 3rd ODI: రిషబ్ పంత్ కోలుకోవాలంటూ టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండోర్‌లో మహాంకాళి ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన భాస్మర్తిలో పాల్గొన్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. మంగళవారం న్యూజిలాండ్‌తో మూడో వన్డే ఆడనుంది.
Ind Vs Nz 1st Odi: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్. న్యూజిలాండ్‌తో రేపటి నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుండగా.. గాయం నుంచి శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం అయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా టీమ్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో దేశవాళీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్లేయర్‌కు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ.
Ind vs SL 3rd Odi Match Preview: శ్రీలంకతో ఆఖరి సమరానికి టీమిండియా రెడీ అయింది. ఇప్పటికే 2-0 తేడాతో వన్డే సిరీస్ సొంతం చేసుకున్న భారత్.. మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించే అవకాశం ఉంది. తుద జట్టు ఇలా ఉండనుంది.
Aakash Chopra feels Sarfaraz Khan would have been cast instead of Suryakumar Yadav. సూర్యకుమార్ యాదవ్‌కి బదులుగా.. సర్ఫరాజ్ ఖాన్ని ఎంపిక చేస్తే బాగుండేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
Ishan Kishan, Suryakumar Yadav to play IND vs SL 3rd ODI. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ శ్రీలంకతో జరిగే మూడో వన్డే భారత తుది జట్టులోకి రానున్నారు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ల స్థానాల్లో వీరు ఆడనున్నారు.
Suryakumar Yadav Becomes First Indian Player To Achieve 900 Rating Points in T20I. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 908 రేటింగ్ పాయింట్స్ ఖాతాలో వేసుకున్నాడు.
IND vs SL, Kapil Dev Heap Praise On Suryakumar Yadav. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించారు.
Salman Butt Talks about Suryakumar Yadav's international cricket Entry. సూర్యకుమార్ యాదవ్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ సూర్య పాక్‌లో పుట్టి ఉంటే.. అతడికి జాతీయ జట్టులో చోటు దక్కేది కాదన్నాడు.
Suryakumar Yadav ICC T20 Rank: సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్‌కు రికార్డులు దాసోహం అవుతున్నాయి. శ్రీలంకపై సెంచరీ సాధించిన సూర్య.. టీమిండియా తరుఫున టీ20ల్లో మూడు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తాజాగా మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు.
Yuzvendra Chahal Viral Video: భారత్ - శ్రీలంక మధ్య జరిగిన T20 సిరీస్ చివరి మ్యాచ్‌లో, సూర్యకుమార్ యాదవ్ తనదైన బ్యాటింగ్ తో విరుచుకుపడగా అయన చేతికి చాహల్ ముద్దు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు
Suryakumar Yadav and Rahul Dravid Funny Interview Video Goes Viral. మూడో టీ20 మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్‌తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా ముచ్చటించారు.
Suryakumar Yadav in Sri Lanka Series: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమవ్వగా.. రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ.. చివరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఆడాడు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. కిందపడినా సిక్సర్ ఎలా కొట్టగలగుతున్నాడో చెప్పేశాడు.
Rohit Sharma to Suryakumar Yadav: Who scored most T20I hundreds, Check full list. సూర్యకుమార్ యాదవ్ 3 సెంచరీలు చేసినా.. టీ20లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు.
Suryakumar Yadav Records: సూర్యకుమార్ యాదవ్ బంతిని బాదుతుంటే ప్రేక్షకులే ఫీల్డర్లు అయ్యారు. శ్రీలంక బౌలర్లపై ఏ మాత్రం కనికరం లేకుండా సూర్య సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఒక్క సెంచరీతో మూడు రికార్డులు నెలకొల్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.