Aditya Gochar 2023: సూర్యుడి రాశి మార్పునే మనం సంక్రాంతి అంటారు. ప్రస్తుతం ఆదిత్యుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యభగవానుడి యెుక్క ఈ రాశి మార్పు ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో ఓ లుక్కేద్దాం.
Sun Transit 2023: రీసెంట్ గా సూర్యుడు వృషభరాశి ఎంటర్ అయ్యాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆదిత్యుడి గోచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2023: రీసెంట్ గా సూర్యభగవానుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీనినే వృషభ సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యుడి రాశి యెుక్క మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆదిత్యుడి సంచారం ఏరాశి వారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Sun transit in taurus 2023: ఈరోజు సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి గోచారం నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: ఈరోజు సూర్యభగవానుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాలన్నీ నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఖగోళంలో జరిగే గ్రహాల కదలికను జ్యోతిష్యంలో రాశి పరివర్తనంగా అభివర్ణిస్తుంటారు. ఈ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Surya Gochar 2023: వచ్చే నెల 15 వరకు సూర్యుడు వృషభరాశిలోనే సంచరించనున్నాడు. ఆదిత్యుడి సంచారం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. మే 15న ఆదిత్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. భానుడు రాశి మార్పు 5 రాశులవారు అపారమైన ప్రయోజనం పొందనున్నారు.
Sun Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఫలితంగా కొన్ని రాశులకు శుభప్రదంగా మరికొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. సూర్యుడి వృషభ రాశి ప్రవేశం ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
May Rashi Parivartan 2023: ఈనెలలో ఇప్పటికే అల్ మోస్ట్ సగం రోజులు పూర్తయ్యాయి. మే నెల సెకండాఫ్ కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఇది నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Margi 2023: బుధగ్రహ సంచారం వల్ల చాలా రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మే 15 నుంచి పలు రాశులవారి జీవితాల్లో తీవ్ర మార్పులు కూడా వస్తాయి. కాబట్టి ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Surya Rashi Parivartan 2023 Effect: సూర్యగ్రహం మే 15న వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Sun transit 2023: మరో మూడు రోజుల్లో సూర్యభగవానుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అని అంటారు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
Virgo zodiac sign peoples will get Lucky in every work due to Surya Gochar 2023. మే 15న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 15 వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఈ సూర్యభగవానుడి మార్పు కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.
Surya Gochar 2023: గ్రహాల రాజు సూర్యుడు మే 15న వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. ఈ రాశికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. శుక్రుడి రాశిలో ఆదిత్యుడు సంచారం వల్ల మూడు రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేవో తెలుసుకుందాం.
Vrishabha Sankranti 2023: ఈ నెల 15న సూర్యభగవానుడు వృషభరాశిలో సంచరించనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అంటారు. ఈరోజున స్నాన మరియు దానానికి విసేష ప్రాధాన్యత ఉంది.
Surya Gochar 2023: సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. మే 15న వృషభ సంక్రాంతి ఏర్పడనుంది. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Budhaditya yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుని యోగం లేదా యుతి ఏర్పరుస్తుంటాయి. అలాంటిదే ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.