Chaturgrahi Yog 2023: తులరాశిలో చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..

Surya Gochar 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. సూర్యుడు, బుధుడు, కేతువు మరియు కుజుడు కలయిక వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2023, 03:25 PM IST
Chaturgrahi Yog 2023: తులరాశిలో చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..

Chaturgrahi Yog in Tula 2023: ఈ నెలలో కొన్ని గ్రహాలు గమనంలో పెను మార్పు రాబోతుంది. దీని కారణంగా అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే తులరాశిలో బుధుడు, కేతువు, కుజుడు సంచరిస్తున్నారు. ఈ నెల 18న సూర్యుడు కూడా తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల పవిత్రమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఇది అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఈ చతుర్గ్రాహి యోగం వల్ల మూడు రాశులవారు లాభపడతారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

మకరరాశి
మకరరాశి వారికి చతుర్గ్రాహి యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పూర్తవుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.మీరు ఆర్థికంగా లాభపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తిచేస్తారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
మిథున రాశి
మిథునరాశి వారికి చతుర్గ్రహి యోగం అనుకూలంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ పనులన్నీ పూర్తవుతాయి. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. 
కన్యారాశి
చతుర్గ్రాహి యోగం ఏర్పడటం వల్ల కన్యా రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ మరియు వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీ మాటతీరుతో నలుగురినీ ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది.  

Also Read: October Horoscope 2023: అక్టోబర్ నెల ఈ మూడు రాశులకు అన్నీ సమస్యలే, తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News