Surya Gochar 2023: సెప్టెంబరు 17న సూర్యభగవానుడు కన్యారాశి ప్రవేశం చేయనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు.
Surya Gochar 2023: సూర్యగ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Sun transit 2023: సెప్టెంబరు 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. అందుకే ప్రతి గ్రహం కదలిక వివిధ రాశులపై వేర్వేరుగా ప్రభావం చూపిస్తుంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Sun Transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం కొన్ని గ్రహాలకు మహత్యం, ప్రాశస్త్యం ఎక్కువగా ఉంటాయి. అందులో ఒకటి సూర్య గ్రహం. ప్రతి గ్రహం రాశి మారినట్టే సూర్యుడు కూడా ప్రతి నెలా రాశి పరివర్తనం ఉంటుంది. ఆ ప్రభావం ఎవరిపై ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
Sun Transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుండటం వల్ల అన్ని రాశులపై ప్రభావం తప్పకుండా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో సూర్య గోచారం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
Budhaditya Rajyogam: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి మారినప్పుడు చాలా ప్రాధాన్యత, మహత్యముంటాయి. కొన్ని రాశులపై అనుకూలంగా ఉంటే..మరికొన్ని రాశులపై పూర్తిగా ప్రతికూలంగా ఉండవచ్చు. ఇది రాశిని బట్టి..గ్రహ గోచారాన్ని బట్టి ఉంటుంది.
Surya Rashi Parivartan 2023 Effect: సూర్య గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయట. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2023: ఈ రోజు సూర్యగ్రహం సొంత రాశి అయిన సింహ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.
Sun Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నాయి. ఏ గ్రహం రాశి మారినా ఆ ప్రభావం అన్ని రాశులపై తప్పకుండా పడుతుంటుంది. అయితే కొన్ని రాశులపై అనుకూలంగా, మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
Sun transit 2023: మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 17న సూర్యభగవానుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి రాశి మార్పు మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun-Saturn transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో గ్రహాలు ఏర్పరిచే యుతి ప్రభావానికి మరింత మహత్యముంటుంది. అదే కోవలో ఏర్పడనున్న సంసప్తక్ రాజయోగం గురించి తెలుసుకుందాం..
Surya Gochar 2023: గ్రహాల రాజు సూర్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఈ నెలలో సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో నాలుగు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Sun transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. త్వరలో ఆదిత్యుడు తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Sun transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి ఎనలేని మహత్యముంది. గ్రహాల గోచారం కచ్చితంగా ఇతర రాశులపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అందుకే గ్రహాల గోచారాన్ని చాలా జాగ్రత్తగా అంచనా వేస్తుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Venus Transit In Cancer: శుక్రుని తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థికంగా ఈ రాశులవారు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఈ రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం, సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఆస్ట్రాలజీలో ఇతడి రాశి మార్పు చాలా కీలకమైనది. భాస్కరుడు త్వరలోనే సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది.
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. కొన్ని గ్రహాల కలయికతో యుతి కూడా ఏర్పడుతుంటుంది. జ్యోతిష్యపరంగా అది అత్యంత మహత్యం కలిగిందిగా భావిస్తారు. పూర్తి వివరాలు మీ కోసం,.,
Surya Gochar 2023: ఇటీవల సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అశుభకరమైన యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఇతడి కదలికలో మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మరో రెండు రోజుల్లో భాస్కరుడు తన నక్షత్రాన్ని మార్చనున్నాడు. దీని వల్ల ఎవరు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.