Surya Gochar 2023: సూర్యుడు, శని గ్రహాలు మకర రాశిలో ఉండడం వల్ల పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో త్రికోణ గృహి అధిపతి రాజయోగం కూడా ఏర్పడడంతో ఈ కింది రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.
Surya Gochar 2022: గ్రహాల సంచారం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే బుధుడు, సూర్య గ్రహాల సంచారం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Surya gochar 2022: గ్రహాలకు రాజైన సూర్యుడు డిసెంబర్ 16, 2022 న ధనస్సురాశిలో గోచారం చేయనున్నాడు. అదే ధన సంక్రాంతి. ధన సంక్రాంతి నాడు చేసే పూజలు వెంటనే ప్రభావం చూపిస్తాయి. భారీగా ప్రయోజనం కలుగుతుంది.
Surya Gochar December 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పలు గ్రహాలు ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల 12 రాశుల వారిపై దాని ప్రభావం పడి కొన్ని రకాల మార్పులకు గురవుతారు. అయితే ఈ సంచారం వల్ల పలు రాశుల వారు ఎలాంటి దుష్ప్రభావాలకు గురవుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Sun Transit will Enter Sagittarius on 2022 December 16: డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. సూర్యుని ప్రవేశం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Kendra Tirkon Rajyog 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు వృశ్చికరాశిలో సంచరించాడు. దీని కారణం కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Surya Transit In Dhanu Rashi: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యదేవుడు తన మిత్రుడి రాశి అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్య భగవానుని ఈ సంచారం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది.
Trigrahi Yoga: మూడు ప్రధాన గ్రహాల కలయిక జ్యోతిషశాస్త్రపరంగా చాలా ముఖ్యమైనది. వృశ్చికరాశిలో సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు తీవ్రంగా నష్టపోనున్నారు.
Sun Gochar 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్య దేవుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. సూర్య భగవానుని ఈ సంచారం 3 రాశుల వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది.
Sun Transit 2022: సూర్యుని రాశిలో మార్పునే సంక్రాంతి అంటారు. సూర్యుడు నిన్న వృశ్చిక రాశిలో ప్రవేశించాడు. సూర్య సంచారం ఏ రాశులవారిపై సానుకూలం ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
Surya Rashi Parivartan November 2022: గ్రహాలకు రారాజైన సూర్యగ్రహం నవంబర్ 16న ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ ప్రభావం 12 రాశులపై పడనుంది. దీంతో ఆ రాశుల వారంతా ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది.
Sun Transit 2022: సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి పరివర్తనంతో 5 రాశుల కెరీర్, ఆర్ధిక పరిస్థితిలో అద్భుతమైన మార్పు రానుంది. ఆ వివరాలు మీ కోసం..
Surya Gochar November 2022: ప్రతి సంవత్సరం సూర్య గ్రహం పలు రాశుల్లోకి సంచారం చేస్తుంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశువారు జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సంచారం వల్ల పలు రాశులవారు వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు.
Surya Dev Puja: హిందూ మతంలో సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వృశ్చికరాశిలో సూర్య సంచారాన్ని వృశ్చిక సంక్రాంతి అంటారు. ఈరోజున తీసుకునే కొన్ని ప్రత్యేక చర్యలు మీకు శుభఫలితాలు ఇస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.