Surya Gochar 2023: ఈ రాశులవారికి త్రికోణ గ్రహి అధిపతి రాజయోగం.. ఈ వీరికి పట్టిందల్లా బంగారమే..

Surya Gochar 2023:  సూర్యుడు, శని గ్రహాలు మకర రాశిలో ఉండడం వల్ల  పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో త్రికోణ గృహి అధిపతి రాజయోగం కూడా ఏర్పడడంతో ఈ కింది రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 10:17 AM IST
Surya Gochar 2023: ఈ రాశులవారికి త్రికోణ గ్రహి అధిపతి రాజయోగం.. ఈ వీరికి పట్టిందల్లా బంగారమే..

Surya Gochar 2023: ఈ రోజు సూర్యుడు తన రాశిని వదిలి మకరరాశిలోకి సంచారం చేయడం కారణంగా చాలా మంది జీవితాల్లో మంచి జరుగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇంతక ముందు కూడా శని గ్రహం మకర రాశిలో ఉండడంతో ఈ క్రమంలో రెండు రాశుల కలయిక జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..సూర్యుడు, శని గ్రహాలు తండ్రి-కొడుకులుగా భావిస్తారు. అయితే ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల వాటి ప్రభావం ఏయే రాశువారిపై బలంగా పడబోతోందో తెలుసుకుందాం..

ఈ రాశులవారిపై రెండు గ్రహాల ప్రభావం..
మేష రాశి:

మేష రాశి వారికి పదో స్థానంలో సూర్యుడు మకరరాశిలో సంచరించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహాల కలయిక మేష రాశివారికి శుభప్రదంగా ఉండబోతోంది. అంతేకాకుండా ఈ క్రమంలో త్రికోణ గృహి అధిపతి రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో వీరి జీవితాల్లో అకస్మాత్తుగా మార్పులు రావొచ్చని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంచారం కారణంగా కష్టపడి పనులు చేస్తే మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

ముఖ్యంగా ఈ రాశివారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే.. ఖచ్చితంగా మంచి సంస్థలో ఉద్యోగం పొందుతారు. ఈ క్రమంలో భవిష్యత్‌లో జరిగి విషయాలు కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సంచారం కారణంగా  భారీ లాభాలు వస్తాయి. ప్రతిరోజూ రాగి పాత్రలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పురోభివృద్ధి కలుగుతుంది.

వృషభం:
వృషభం రాశివారికి సూర్యుడు తొమ్మిదవ స్థానంలో ఉండబోతున్నాడు. అయితే ఈ సంచారం కారణంగా చాలా ఈ రాశివారికి చాలా లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వృషభ రాశి వారికి వారి తండ్రి మద్దతు లభించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. అంతేకాకుండా ఈ క్రమంలో ఈ రాశివారు కొన్ని రకాల దుష్ర్పభావాలకు గురవుతారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో వృషభం రాశి వారి ఇంట్లో శుభ కార్యాయాలు జరిగే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా ఈ క్రమంలో సామాజంలో వీరికి మంచి పేరు లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. కానీ వీరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేక పోతే వారి ఆరోగ్యం క్షీణించే అవకాశాలున్నాయి. ఈ రాశివారు తండ్రిని గౌరవించడం వల్ల భవిష్యత్‌లో మంచి లాభాలు పొందుతారు.

Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్

Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News