Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండె పోటు వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారులు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఓ కారణమైతే..ఫ్యామిలీ హిస్టరీ కూడా మరో కారణం కావచ్చు.
Stress Reduce foods: స్ట్రెస్ తగ్గించుకోవాలంటే చక్కర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి ట్రాన్స్ ఫ్యాట్ ఉండే ఆహారాలు కూడా తీసుకోవచ్చు దీంతో ఈజీగా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.
Stress: కొన్ని ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి ఒత్తిడి పెరుగుతుంది అని మీకు తెలుసా.. మీరు విన్నది నిజమే.. మనం తీసుకునే ఆహారమే మన శరీర మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు ఒత్తిడిని ఇంకా పెంచే విధంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
Techniques Of Stress Management: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో చాలా మంది ఒత్తిడి సమస్య బారిన పడుతున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతన్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు ఈ చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
Potassium Deficiency: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. పోషకాలు లోపిస్తే ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతుంటుంది. ముఖ్యంగా అలసట, ఒత్తిడి, మలబద్ధకం వంటి సమస్యలు ఇటీవలికాలంలో ప్రధానంగా మారాయి.
Cell Addiction: ప్రస్తుతం తరం వారికి సెల్ ఫోన్ అనేది అవసరం కన్నా ఎక్కువ వ్యసనంగా మారిపోతుంది. పెద్దలు.. పిల్లలు అనే తేడా లేకుండా ఈ సెల్ ఫోన్ అందరి జీవితంలో ఒక పెద్ద ప్రమాదంగా మారుతుంది. కాగా అవసరానికి మించి మీరు కానీ ఫోన్ వాడుతుంటే.. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయ్యి చూడండి..
Heart Attacks: జీవన శైలి మారేకొద్దీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వెంటాడుతోంది. చిన్న చిన్న పిల్లలు సైతం గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోందనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
Heart Problems In Young Individuals: డాన్స్ చేస్తూనో లేక వ్యాయమం చేస్తూనో ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలి చనిపోతున్న యువకుల ఘటనలు ఇటీవల కాలంలో అనేకం చోటుచేసుకున్నాయి. ఆయా ఘటనలకు సంబంధించిన లైవ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి.
Heart Health: శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. అందుకే గుండె ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Stress Relief Foods: ఆధునిక జీవన విధానంలో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా పెరుగుతున్నాయి. దాదాపు ప్రతి ఒక్కరికీ ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. పైకి సాధారణంగా కన్పించినా ఇవి చాలా ప్రమాదకరం. పూర్తి వివరాలు మీ కోసం..
Diabetes vs Stress: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మధుమేహానికి కారణాలు అనేకం. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఎన్నెన్నో ఉన్నాయి. ఇందులో కొన్ని మానసిక కారణాలు కూడా ఉంటాయి. ఆ వివరాలు మీ కోసం.
Health Tips: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా తరచూ వివిధ రూపాల్లో అనారోగ్యం బయటపడుతుంటోంది. ఇందులో ఛాతీలో మంట ప్రధానమైంది. తరచూ ఈ సమస్య ఎదురౌతుంటే నిర్లక్ష్యం వహింకూడదు. ఇది మీకు హాని కల్గించవచ్చు.
Healthy Heart: ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలో గుండె ఆరోగ్యానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Skin Care Tips: ప్రతి మహిళ అందంగా ఉండాలనుకుంటుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా గ్లామరస్‌గా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటుంది. 30 ఏళ్లు దాటినా అందంగా నిగనిగలాడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
Weight Loss Tips: అధిక బరువు అనేది ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే..బరువు సులభంగా తగ్గించుకోవచ్చు.
Heart Attacks: ఇటీవలి కాలంలో గుండె వ్యాధులు పెరిగిపోతున్నాయి. మీ గుండెను పదిలంగా ఉంచాలనుకుంటే..మీ జీవనశైలిలో ఇవాళే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Health Tips: శరీరంలో జరిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో సంకేతాలిస్తుంటాయి. ఛాతీలో నొప్పి అలాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు.
Eating Habits: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి-ఆందోళన ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. సులభమైన టిప్స్ పాటిస్తే కచ్చితంగా ఒత్తిడిని జయించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
Tulsi Tea Remedies: మీకు రోజూ ఉదయం లేచినవెంటనే టీ తాగే అలవాటుందా..ఉంటే ఆ టీలో ఈ ఆకు వేసి చూడండి. ఆరోగ్యపరంగా అద్భుత ఫలితాలుంటాయి. అటు బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది.
Breathing Exercises: ఆధునిక జీవనశైలి, ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన కారణంగా పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. కొన్ని రకాల వ్యాయామ పద్ధతులతో ఏ విధమైన మందుల్లేకుండానే ఈ సమస్యల్నించి బయటపడవచ్చు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.