Stomach Ache at Nights: అర్ధరాత్రిల్లు సడన్ గా కడుపునొప్పి వస్తే..టవల్ ను వేడి నీటిలో తడిపి పొట్ట పైన వేసి ఉంచాలి. ఇలా చేస్తే సౌకర్యంగా , హాయిగా ఉంటుంది. నొప్పి నుంచి కూడా త్వరగా ఉపశమనం కలుగుతుంది. అయితే అసలు ఈ కడుపునొప్పి ఎందుకు వస్తుంది.. ఇందుకోసం మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో.. ఒకసారి చూద్దాం..
Body Pains..ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడేవారు.. ఆముదం ఆకులను తీసుకొని.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి. ఆపై వాటిని గుడ్డలో కట్టి నూనెతోపాటు.. వేయించిన ఆకుల గుడ్డని నొప్పి ఉన్నచోట పెట్టాలి..దీనివల్ల నొప్పి నివారిణిగా ఇది పనిచేస్తుంది.
Amalapuram news: మహిళ కొన్నిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. అయిన కూడా ఇంటి దగ్గరే ఉండి పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకుంటుంది. ఇటీవల కడుపు నొప్పి భరించలేక విలవిల్లాడిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Uttar pradesh: కడుపునొప్పిగా ఉందని ఒక వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని టెస్టులు చేసిన వైద్యులు పిత్తాశయంలో సమస్యలు ఉన్నాయని సర్జరీ చేయాలని చెప్పారు. దీంతో అతను వైద్యులు సూచన మేరకు లోహియా నగర్ లోఉన్న నర్సింగ్ హోమ్ లో సర్జరీ చేయించుకున్నాడు.
Relief Stomach Aches, Constipation: తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారకు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీంతో పాటు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని హోం రెమెడీస్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
Home Remedies For Stomach Problems: చలికాలంలో చాలామంది తీవ్ర పొట్ట సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిన్న చిన్న చిట్కాలను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Jaggery Water for Stomach Pain: తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల శరీర బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
Coconut Benefits: వేసవి వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటాయి. ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య.లు ఎదుర్కోవల్సి వస్తుంది. వేసవిలో సాధ్యమైనంతవరకూ వాటర్ ఇన్‌టేక్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి.
How To Get Rid Of Stomach Pain In 5 Minutes: కడుపునొప్పి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మెంతి గింజలను ప్రతి రోజూ తీసుకుంటే పొట్టకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Stomach Pain: కడుపునొప్పి సాధారణమైనప్పటికీ ఇది తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది.
Rid For Belching Stomach Gas In 5 Minutes: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలు యువత ఎదుర్కొంటున్నారని ఇటీవల నివేదికలు తెలిపాయి. చాలామందిలో బెల్ట్ బిగుతుగా కట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నువ్వులు చెబుతున్నారు.
Stomach Cleaning In 2 Days: మనిషి కడుపు ఆరోగ్యంగా ఉంటే.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చాలా మంది ఆధునిక జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇదే క్రమంలో చాలా మందిలో పెద్ద ప్రేగులో తీవ్ర సమస్యలు కూడా వస్తున్నాయి.
How To Get Rid Of A Stomach Ache In 5 Minutes: ప్రస్తుతం చాలామందిలో వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్టలో సమస్యలు ఏర్పడడం సాధారణమైపోయింది. కడుపులో తిమ్మిర్లు, కడుపులో నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కొనే వారి సంఖ్య రోజుకి పెరుగుతూనే వస్తుంది.
Weight Loss With Empty Stomach Exercise: రోజూ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేయ్యోచ్చా..?. అస్సలు ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..? ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధనం మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం..
Mobile phone removed from stomach after six months: ఏదేమైనా సినిమాల్లోనే చూసే ఇలాంటి సన్నివేశాలు బయట కూడా నిజంగానే జరుగుతాయని తెలిసినప్పుడు కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది కదూ! ప్రపంచం నలుమూలలా అడపాదడపా ఇలాంటి ఘటనలు (What happens if you swallow mobile phone) చోటుచేసుకుంటున్నట్టు 2014 నాటి ఓ అధ్యయనం చెబుతోంది.
Easy Tips For Acidity: సమయానికి తిని.. భోజనం తర్వాత కనీసం అరగంట పాటు నిటారుగా కూర్చోవడం వంటి చిన్నచిన్న అలవాట్లు పాటిస్తే ఎసిడిటీ నుంచి కాస్త బయటపడవచ్చు. ఇక మన వంటగదిలో ఉండే కొన్ని పదార్ధాలతో ఎసిడిటీని నియంత్రించవచ్చు.
Health Tips: కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి
కడుపులో నొప్పి అనేది ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కొన్ని సార్లు అది చాలా దారుణంగా బాధ పెడుతుంది. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా మొదలు అయ్యే కడుపునొప్పి మనిషిని మెలికలు తిప్పుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.