Schools Reopen: దాదాపు రెండు నెలల పాటు ఎంజాయ్ చేసిన విద్యార్థులు బడి బాట పట్టారు. సమ్మర్ హాలీడే తర్వాత తెలంగాణలో స్కూళ్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ప్రారంభమయ్యాయి
Hijab row: కర్ణాటకలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల యంత్రాగాలకు, స్కూళ్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం బసవరాజ్ బొమ్మై.
Telangana Schools Reopen: రాష్ట్రంలో విద్యాసంస్థలను పునఃప్రారంభంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. జనవరి 30 తేదీన ఇదే విషయమై ప్రకటన చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
WHO On Schools: కరోనా మహమ్మారి నేపధ్యంలో స్కూల్స్ మూతపడ్డాయి. వరుసగా రెండో ఏడాది విద్యారంగంపై పెను ప్రభావం పడింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేస్తోంది. పిల్లల చదువు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది.
AP Schools Reopen: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లను తిరిగి తెరవనుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
Schools Reopen Decision: కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగానికి తీరని నష్టం కలిగింది. వరుసగా రెండవ ఏడాది స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో తిరిగి స్కూళ్లను తెరిచే విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలపై వదిలేసింది కేంద్రం.
Covid19 Vaccines: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడున్న వ్యాక్సిన్లకు తోడుగా మరో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
Schools Reopen: కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన పాఠశాలలు తిరిగి తెర్చుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో స్కూల్ల్స్ రీ ఓపెనింగ్‌కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతకు ముందే వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
'కరోనా వైరస్' దెబ్బకు మూడు నెలలుగా మూతపడ్డ స్కూళ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా స్కూళ్లలో పరీక్షలు కూడా నిర్వహించలేదు. పైగా వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఉద్ధృతి విపరీతంగా పెరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.