Hijab Controversy: మహిళల వస్త్రధారణ పై ఈరోజు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. హోంమంత్రి వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి అని రాణి రుద్రమ రెడ్డి డిమాండ్ చేశారు.
Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై ఇటీవల తీర్పు వెలువరించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు 'వై' కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.
Hijab Row: కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తుది తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
KTR on Modi over Jobs and Hijab: తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై ఓ సెటైరికల్ కార్టూన్‌ను తన ట్విట్టర్లో షేర్ చేశారు. దేశ యువత ఉద్యోగాల గురించి అడుగుతుంటే.. ప్రధాని మోదీ హిజాబ్ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నట్లుగా ఆ కార్టూన్‌ను చిత్రీకరించారు.
Hijab Controversy: దేశంలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా స్పందించారు. హిజాబ్ ధరించిన బాలికలను పాఠశాల ఆవరణ బయటే నిలిపేసిన వీడియో ఇటీవలే వైరల్ అయ్యింది. దానిపై స్పందించిన గుత్తా జ్వాలా.. హిజాబ్ పేరుతో బాలికలను స్కూల్ బయట అవమానించడం మానుకోవాలని ఆమె హితవు పలికారు.
Hijab row: కర్ణాటకలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల యంత్రాగాలకు, స్కూళ్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం బసవరాజ్ బొమ్మై.
Asaduddin Owaisi on Hijab Row: ఏదో ఒకరోజు భారత్‌కు ఒక హిజాబీ ప్రధానమంత్రి అవుతారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.
Karnataka Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసర విచారణకు స్వీకరించలేమని తెలిపింది.
Asaduddin Owaisi responds on Hijab Controversy: హిజాబ్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్కాన్ ఖాన్‌కు ఆయన మద్దతుగా నిలిచారు. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ఎందుకు ధరించకూడదని ఆయన ప్రశ్నించారు.
Hijab controversy: కర్ణాటకలో హిజాబ్ వివాదం అదుపుతప్పొచ్చన్న భయాలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలన్నింటికి మూడు రోజులు సెలవులు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.