Krithi Shetty viral pics: టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి అందాల విందు చేసింది. ఈ బ్యూటీ ఫోజులకు కుర్రాళ్ల మైమరచిపోతున్నారు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.
Krithi Shetty viral pics: బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Krithi Shetty latest Photoshoot: బేబమ్మ నెట్టింట అందాల ఉప్పెన సృష్టిస్తుంది. కృతి శెట్టి తన గ్లామర్ తో కుర్రాళ్లకు ఎర వేస్తుంది. రీసెంట్ గా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Krithi Shetty hot pics: తొలి సినిమా 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కృతి శెట్టి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన క్యూట్ లుక్స్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Krithi Shetty: బేబమ్మ గులాబీ రంగు డ్రెస్ లో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి బెల్లీ డ్యాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవు. మీరు ఓ లుక్కేయండి.
Krithi Shetty Pics: ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. హ్యాట్రిక్ విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ఆ తరువాత అదే జోరును ఈ భామ కంటిన్యూ చేయలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫొటో షూట్స్‌తో సందడి చేస్తోంది.
Krithi Shetty: తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్స్ లో కృతిశెట్టి ఒకరు. అయితే ఈ బ్యూటీతో రొమాన్స్ చేయనని తెగేసి చెప్పాడట కోలీవుడ స్టార్ హీరో విజయ్ సేతుపతి.
Krithi Shetty Instagram Photos: కృతి శెట్టి సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. అదిరిపోయే ఫొటో షూట్లతో మతిపోగుడుతోంది. 'కొత్త ప్రారంభం అనేది కొత్త ప్రదేశం కాదు.. ఇది కొత్త ఆలోచన' అంటూ సరికొత్త కొటేషన్‌తో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Krithi Shetty Latest Photoshoot: ఉప్పెనతో మూవీతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూకట్టాయి. అయితే అదే టెంపోను మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది.
Krithi Shetty Latest Saree Photos: ఈ మధ్యకాలంలో కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్న కృతి శెట్టి తాజాగా సమంత డిజైనర్ ప్రీతం జుకల్కర్ డిజైన్ చేసిన ఒక శారీలో మెరిసింది. ఆ ఫోటోలు మీకోసం.
Custody Movie one Week Collections: అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా కస్టడీ అనే సినిమా తెరకెక్కి గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా కలెక్షన్స్ దారుణంగా నమోదయ్యాయి.
Krithi Shetty Flop Movies కృతి శెట్టి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. చివరకు కస్టడీ సినిమా అయినా కృతిని గట్టెక్కిస్తుందని అంతా భావించారు. కానీ కృతిని ఈ సినిమా సైతం ముంచేసింది. వరుసగా ఫ్లాపులతో సతమతమవుతున్న కృతికి కస్టడీ రూపంలో మరో దెబ్బ తగిలింది.
Custody Movie 3 Days Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ అనే సినిమా శుక్రవారం నాడు రిలీజ్ అవ్వగా ఈ సినిమా మూడు రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Custody Film Heroine Krithi Shetty looks Gorgeous in Lehenga. కృతి శెట్టి తాజాగా లెహంగాలో మెరిసిపోయారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, లూస్ హెయిర్‌లో బేబమ్మ చాలా అందంగా ఉన్నారు.
Custody pre release business: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది అనేది పరిశీలిద్దాం.
Director Venkat Prabhu Imitates Dil Raju Tamil Slang: వారసుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నించి అప్పటి నుంచి ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన క్రమంలో ఆయనని వెంకట్ ప్రభు ఇమిటేట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.