AK-521 : ప్రపంచపు అత్యంత ప్రమాదకర రైఫిల్‌గా ఇప్పటి వరకూ మనం ఏకే 47 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడీ రైఫిల్ మరింత ప్రమాదకరంగా మారింది. అడ్వాన్స్డ్ వర్షన్ AK 521గా అభివృద్ధి చెందింది. ఏకే సిరీస్‌లోని రైఫిల్స్‌లో ఇదే అత్యంత ప్రమాదకరమైందని అంటున్నారు.
AK-521: ప్రపంచంలోనే అతి ప్రమాదకర రైఫిల్ ఇదే..నిమిషానికి వేగమెంతో తెలుసా