Kamareddy: తీవ్ర విషాదం.. తమ్ముడి మృతదేహంపై కుప్పకూలి అన్న మృతి

Elder Brother Died With Heart Attack After Brother Death At Kamareddy: తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి చెందిన సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి దాసరి నర్సిములు (41) ఒమన్‌లో 15 రోజుల కిందట మృతి చెందాడు. స్వగ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ్ముని మృతదేహంపై అన్న పెద్ద నర్సిములు విలపిస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు.

  • Zee Media Bureau
  • Jun 3, 2024, 03:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News