Spot Dead: లారీని కారు ఢీకొట్టి నలుగురు తమిళనాడువాసులు దుర్మరణం

Vijayawada Accident: హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన కారు లారీని ఢీకొట్టింది. డివైడర్‌పైకి ఎక్కి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడుకు చెందినవారు.

  • Zee Media Bureau
  • May 27, 2024, 03:35 PM IST

Video ThumbnailPlay icon

Trending News