TSRTC Bus Hits To Scooty Headmistress Died In Karimnagar: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాలకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని హెడ్ మాస్టర్ దుర్మరణం పాలయ్యారు.
KT Rama Rao Winning Comments On Mahabubnagar Local Body MLC Election: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Formation Day Celebrations In Raj Bhavan: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రసంగం చేశారు.
KCR Sensational Comments On Exit Polls: సార్వత్రిక ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్‌గా అభివర్ణించారు. ఫలితాలు ఎలా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ కవచమని స్పష్టం చేశారు.
Former CM KCR Emotional In Telangana Formation Day: తెలంగాణతో తనకు ఉన్న అనుబంధంపై కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యమం, పరిపాలన కాలాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో ఒక ఉద్విగ్నతకు గురయ్యారు.
BRS Party Martyrs Memorial With Candle Rally In Telangana Formation Day: తెలంగాణ తీసుకువచ్చి పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ తొలిసారి ప్రతిపక్ష స్థానంలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. అమరులను తలచుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంజలి ఘటించింది.
TS Emblem annoucement postpone: తెలంగాణ అధికారిక లోగో ఆవిష్కరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్రా ఆవిర్బావ వేడుకల రోజున ఆవిష్కరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగిన విషయం తెలిసిందే.
Sonia Gandhi Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో ఆమె జూన్ 2వ తేదీన జరగనున్న సంబరాలకు ఆమె హాజరయ్యేందుకు ఆసక్తి కనబర్చారు. ఈ మేరకు సోనియా పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది.
Telangana Dashabdi Utsavalu Closing Ceremony For 3 Days Behalf Of BRS Party: ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను మాజీ సీఎం హోదాలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించనున్నారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉత్సవాలకు సంబంధించి ముగింపు కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు.
No More Common Capital To Telugu States: రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచిన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ మధ్య బంధం తెగనుంది. రాజధాని లేకపోవడంతో ఉమ్మడి రాజధానిగా ఏపీకి చేశారు.
MM Keeravani Jaya Jayahe Telangana Song: ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణకు కొత్త గీతం అందిస్తున్నారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కొత్తగా రూపొందిస్తున్నారు.
Jaya jayahe Telangana Song MM Keeravani: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణ గీతం పాడారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కీరవాణితో పాడించారు. ఈ పాటను సోనియా గాంధీ చేతులమీదుగా విడుదల చేస్తారు.
Telangana Formation Day Celebrations in Canada: కెనడాలో తెలంగాణ రాష్ట్ర సంబరాలను వైభవంగా జరిగాయి. టోరంటో నగరంలో తెలంగాణ నైట్ పేరుతో కెనడాలో స్థిరపడిన ప్రవాసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తి అవుతున్న సంగతి తెలిసిందే.
Telangana Dashabdi Utsavalu: తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
YS Sharmila On CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చి స్పీచ్‌పై కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. ఆయన ప్రసంగం అంతా అబద్దాలమయం అని అన్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పల పాలుజేశారని ఫైర్ అయ్యారు.
Telangana Formation Day : తెలంగాణలో కుటుంబ పాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దొరికి అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారని, తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? అని నిలదీశారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నాడు.
BJP President Bandi Sanjay on Telangana Formation Day: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడలేదని మండిపడ్డారు.
CM KCR Speech Telangana Formation Day Celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సచివాలయంలో వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.