Minister Roja: మంత్రి రోజాకు అస్వస్థత

మంత్రి రోజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో ఆమె చికత్స పొందుతున్నారు. కాలు వాపు, నొప్పి రావడంతో రోజాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

  • Zee Media Bureau
  • Jun 12, 2023, 10:03 AM IST

Video ThumbnailPlay icon

Trending News