Minister Rk Roja: మెగా బ్రదర్‌ పై మినిస్టర్‌ మంత్రి రోజా ఫైర్‌..

Minister Rk Roja: మెగా బ్రదర్సపై మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. శాఖలు తెలియకుండా ఎవరైనా మంత్రులు అవుతారా అని ప్రశ్నించారు. మీకు ఏమీ తెలియదు కాబట్టే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించలేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పరోక్ష విమర్శలు చేశారు.

  • Zee Media Bureau
  • Jan 18, 2023, 05:32 PM IST

Minister Rk Roja: మెగా బ్రదర్సపై మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. శాఖలు తెలియకుండా ఎవరైనా మంత్రులు అవుతారా అని ప్రశ్నించారు. మీకు ఏమీ తెలియదు కాబట్టే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించలేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో.. ప్రజలకు తెలుసని రోజా వ్యాఖ్యలు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News