Revanth Reddy in Republic Day 2023 Celebrations: ఫిరాయింపులు చేసే వారికి ఉరి శిక్ష వేసేలా రాజ్యాంగ సవరణ తేవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
MLC Kavitha On Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అంటూ ఆమె ట్వీట్ చేశారు.
YS Sharmila On CM KCR: సీఎం కేసీఆర్‌పై వైఎఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని.. పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలి లేదా ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా వైఎస్ఆర్టీపీ ఆఫీసులో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు.
Republic Day Cars Offers, Honda Cars Prics after Republic Day 2023 Discount. రిపబ్లిక్ డే 2023 సందర్భంగా హోండా సంస్థ కొన్ని మోడళ్లపై రూ. 72,000 వరకు ఆఫర్లను అందిస్తోంది.
Republic Day 2023: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ వద్ద గల ఆధునాతన యుద్ధ విమానాలేంటో తెలుసుకుందాం.
Telangana Governor Tamilisai Soundararajan Hoisted National Flag in Raj Bhavan. హైదరాబాద్‌లోని రాజభవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
Republic Day 2023 Ceremony in Raj Bhavan. గురువారం ఉదయం 6.50 గంటల సమయంలో రాజ్‌భవన్‌లో పోలీసు బలగాల నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గౌరవ వందనం స్వీకరిస్తారు.
President Droupadi Murmu address to Nation on Republic Day 2023: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో నివసిస్తున్న భారత ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానట్లు చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలకు ధన్యవాదాలు ఆమె తెలిపారు.
YSRTP President YS Sharmila React on Telangana Republic Day 2023 Controversy. తెలంగాణ రిపబ్లిక్ డే వివాదంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.
Republic Day 2023: జనవరి 26న జరిగే ఫ్లైపాస్ట్ వేడుకలో 50 విమానాలు పాల్గొనబోతున్నాయి. నేవీకి చెందిన ఓ విమానం కూడా తొలిసారి ఎంట్రీ ఇవ్వనుంది. నేవీలో 42 ఏళ్లుగా సేవలు అందించిన ఈ విమానం మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనబోతుండడం విశేషం. పూర్తి వివరాలు ఇలా..
Republic Day 2023: దేశంపై మక్కువను, దేశభక్తిని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎవరికి తోచిన రీతిలో వారు తమ దేశ భక్తిని ప్రదర్శిస్తుంటారు. అలాగే 2023 రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక కళాకారుడు 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా చిత్రాలను వేసి తన దేశ భక్తిని చాటుకున్నాడు.
Republic Day 2023 Interesting Facts: జనవరి 26, రిపబ్లిక్ డే 2023 సమీపిస్తున్నందున గణతంత్ర దినోత్సవం 2023 పై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు ? గణతంత్ర దినోత్సవం 2023 పరేడ్ జరిగే రూట్ ఏంటి ? రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ టికెట్స్ ఎవరు ఇస్తారు ? ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయా ? ఎంత ఖరీదు అవుతుంది వంటి అనేక రకాల సందేహాలు చాలామందిని వేదిస్తుంటాయి.
Why Do We Celebrate Republic Day on 26th January Every Year. 1947 స్వాతంత్రం తర్వాత 'గణతంత్ర దేశం'గా 1950 జనవరి 26న భారత దేశం అవతరించింది. అదే 'రిపబ్లిక్ డే'.
iPhone 14 Price Offers: ఐఫోన్ 14 కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. సంక్రాంతి 2023 ఫెస్టివల్‌తో పాటు రిపబ్లిక్ డే సేల్ 2023 కూడా సమీపిస్తుండటంతో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ వంటి పరికరాలపై ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లాంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ పోటాపోటీగా ఆఫర్స్ అందిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.