Jio 72 Days Recharge Plan: టెలికాం కంపెనీ మరో సూపర్ హిట్ ప్లాన్ యూజర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ కంపెనీ బిఎస్ఎన్ఎల్ , ఎయిర్‌టెల్‌కు బిగ షాక్ ఇస్తుంది. ఇటీవల బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ధరలు కూడా పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.749 నయా ప్లాన్ తో జియో సినిమాలు కూడా ఉచితంగా అందిస్తూ ఆకట్టుకుంటుంది.. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jio Affordable Plan: జియో కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జియో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో 70 రోజుల ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను కూడా ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Jio Affordable Plan: జియో యూజర్లకు బంపర్ హిట్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏడాది పాటుకు వర్తించే ఈ ప్లాన్ అతి తక్కువే. జియో ఈ సరికొత్త ప్లాన్ రూ.1234 ధరలో ఉంది. దీని వ్యాలిడిటీ 336 రోజులు వర్తిస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జీ చేస్తే 11 నెలలు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jio Plans: రిలయన్స్ జియో మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇటీవల వివిధ ప్లాన్స్ టారిఫ్ పెంచిన జియో ఇప్పుడు మరోసారి ఝలక్ ఇచ్చింది. కీలకమైన రెండు ప్లాన్స్‌లో మార్పులు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Bumper Offer: రిలయన్స్ జియో దిగ్గజ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటిస్తుంది. యూజర్లను కొత్త ప్యాకేజీలతో ఆకట్టుకునేలా సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తుంది.. జియో సిమ్ యూజర్లకు ఇది గుడ్ న్యూస్. బిఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇస్తూ జియో మరో బంపర్ ఆఫర్ ను మీ ముందుకు తీసుకువచ్చింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jio New Recharge Plans: మీరు జియో వినియోగదారులు అయితే మీకు ఒక బంపర్ ఆఫర్, రెండు సరికొత్త రీఛార్జ్ ప్యాక్‌లను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాక్ లో మీరు 5జి డేటా స్పీడ్ పొందుతారు. తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్న ఈ రీఛార్జీ ప్లాన్స్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.
Reliance Jio 98 Days Plan: టెలికాం కంపెనీ రిలయన్స్ జియో బీఎస్ఎన్ఎల్ కు పోటీ ఇస్తూ కొత్త రీఛార్జీ ప్లాన్లను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆకర్షణీయమైన ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ దిగ్గజ టెలికాం ఆపరేటర్ 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Jio SIM Activate: జియో కొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. వివిధ రీఛార్జీ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అయితే, కొత్తగా జియో సిమ్ తీసుకున్నవారు ఇంట్లో నుంచే ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది రెండూ ఫిజికల్ సిమ్, ఇసిమ్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది.
JIo Super Recarge Plan:రిలయన్స్ జియో తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్. అతి తక్కువ ధరకే సూపర్ రీఛార్జీ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో ఫ్రీ కాలింగ్‌తోపాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్ అదనంగా పొందే అవకాశం..
Jio Recharge Plans: దేశంలో అతి పెద్ద టెలీకం నెట్వర్క్ కలిగిన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంటోంది. ప్రీ పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు అందిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Best Jio Postpaid with OTT: జియో తమ కస్టమర్లకు అదిరిపోయే ప్లాన్లను అందిస్తోంది. వీటిలో మీ అవసరాలు, బడ్జెట్‌కు తగినట్లు ఎంచుకోవచ్చు. జియోలో బెస్ట్ ప్రిపేయిడ్ ప్లాన్ ఏంటి..? ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇలా..
Jio Rs 583 Prepaid Plan: ప్రస్తుతం చాలా మంది జియో అందిచిన టెలీ కమ్యూనికేషన్ సేవలను వినియోగిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్లకు జియో ఎంతో ప్రసిద్ధి కలదు. అయితే ప్రస్తుతం జియో మిడ్ టర్మ్ ప్లాన్లు ఎంతో బాగా ప్రాచుర్యం పొందాయి.
Jio Recharge Plan: దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియా సరికొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అనేక ఆఫర్లతో వినియోగదారులను మన్ననలు పొందుతున్న జియో.. ఇప్పుడు రూ.150ల కంటే తక్కువ ధరతో అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం.
Reliance Jio Recharge Plans | రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు కేవలం 1 రూపాయ అధికంగా చెల్లించడం ద్వారా ఏకంగా 56 GB 4జీ ఇంటర్నెట్ మరియు 28 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.