ఎనర్జిటిక్ హీరో రామ్ కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళ డైరెక్టర్ లింగుస్వామి సినిమాలో హీరోగా నటిస్తున్న రామ్ 'రాపో19' పాత్రకు తగిన విధంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం జిమ్ వర్కౌట్స్ చేస్తుండగా గాయపడ్డారని సమాచారం.
Genelia Re Entry: టాలీవుడ్లో ఓ మెరుపు మెరిసి వివాహా రీత్యా వెండితెరకు దూరమవుతుంటారు కొందరు. మరి కొందరైతే టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి..తెలుగు సినీ పరిశ్రమకు దూరమవుతుంటారు. ఇప్పుడదే కోవలో ఉన్న బొమ్మరిల్లు బ్యూటీ పదేళ్ల అనంతరం రీ ఎంట్రీ ఇవ్వనుంది.
Ram in Triple Role: టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని..మెగా హిట్స్ ఇవ్వకపోయినా మినిమమ్ గ్యారంటీ సినిమాలివ్వగలడు. రెడ్ సినిమాతో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రామ్..ఇప్పుడు త్రిపాత్రాభినయం కోసం సిద్ధమవుతున్నాడట..
Red full movie leaked: తెలుగు యాక్షన్ థ్రిల్లర్ రెడ్ మూవీకి పైరసీ ట్రబుల్స్ మొదలయ్యాయి. రామ్ పోతినేని, నివేతా పెతురాజ్, మాల్వికా శర్మ, అమృత అయ్యర్ నటించిన రెడ్ మూవీ జనవరి 14, గురువారం నాడు విడుదలైంది.
Ram Pothineni Responds On Mistake at Red Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ రెడ్. పలు భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 12న రాత్రి నిర్వహించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జరిగిన తప్పిదంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
రామ్ పోతినేని స్టైల్ మార్చడం నుంచి ఇమేజ్ మార్చడం వరకు మొత్తం కొత్త మేకోవర్ మూడ్ లో ఉన్నాడు. తన కెరియర్ ను మళ్లీగా టాప్ గేర్ లోకి తీసుకెళ్లడానికి నిత్యం కొత్త ప్రయత్నిస్తున్నాడు. అందుకే భిన్న కథాంశాలను ఎంచుకుంటున్నాడు. దాంతో పాటు ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటున్నాడు రామ్.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ( Ram Pothineni ) తదుపరి యాక్షన్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాని కిషోర్ తిరుమల ( Director Kishore Tirumala ) డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ స్రవంతి మూవీస్ ఆధ్వర్యంలో స్రవంతి రవి కిషోర్, కృష్ణ చైతన్య కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Dinchak Song Teaser | నేడు రామ్ పోతినేని పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఆయన బర్త్‌డే సందర్భంగా రెడ్ సినిమాలోని మాస్ మసాలా సాంగ్ టీజర్ విడుదల చేశారు.
ఓ మంచి హిట్ కోసం చూస్తున్నాడు రామ్. అందుకే మరోసారి తనకు ఎంతో అలవాటైన ప్రేమకథను సెలక్ట్ చేసుకున్నాడు. హలో గురు ప్రేమకోసమే అంటూ ఈరోజు థియేటర్లలోకి వచ్చిన రామ్, హిట్ కొట్టాడా..? జీ న్యూస్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.