Ram Recent Movies Pre Release Business:‘డబుల్ ఇస్మార్ట్’ సహా రామ్ పోతినేని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Ram Recent Movies Pre Release Business: రామ్ పోతినేని సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ పోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ పోతినేనికి మాస్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో అది డబుల్ అయింది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని యాక్ట్ చేసిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే..

1 /6

డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

2 /6

స్కంధ.. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్కంధ’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

3 /6

ది వారియర్ రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

4 /6

రెడ్.. రామ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రెడ్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.    

5 /6

ఇస్మార్ట్ శంకర్.. పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా అప్పట్లోనే రూ. 20.28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /6

హలో గురూ ప్రేమ కోసమే.. నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన మూవీ ‘హలో గురూ ప్రేమకోసమే’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.