Rajinikanth About NTR: విజయవాడలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని,జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
Aishwarya Rajinikanth Gold Stolen: నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తన లాకర్ నుండి నగలు మాయమైనట్లు తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది, ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mamta Mohandas on Rajinikanth Song మమతా మోహన్ దాస్ తాజాగా చేసిన కామెంట్లను పట్టి చూస్తే నయనతారకు ఇగో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సెట్ మీద ఇంకో హీరోయిన్ ఉంటే తాను రానని చెప్పేసేదట. అందుకే తనకు ఓ సాంగ్ చిత్రీకరణలో స్పేస్ ఇవ్వలేదని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చింది.
Meena Completes 40 Years As Actress నటిగా మీనాకు నలభై ఏళ్లు నిండాయి. దీంతో మీనా గ్రాండ్‌గా ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. దీనికి కోలీవుడ్ స్టార్లంతా కూడా వెళ్లారు. నాటి హీరోయిన్లంతా కూడా ఒకే వేదిక మీద కనిపించారు.
Sai Dhanshika New Movie కబాలి సినిమాలో రజినీకాంత్ కూతురిగా కనిపించిన సాయి ధన్సిక ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే సాయి ధన్సికకు తెలుగులో వచ్చిన క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. తెలుగులో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
Dhanush buys Rs 150 Cr House: ఇటీవలే ఈ ఇంట్లో గృహ ప్రవేశం చేసిన ధనుష్.. తనకు అత్యంత ఆప్తులను ఆహ్వానించాడు. ఈ కార్యక్రమానికి వెళ్లిన ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్, డైరెక్టర్ కూడా అయిన సుబ్రహ్మణ్యం శివ ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా ధనుష్ అభిమానులతో పంచుకున్నాడు.
Rajinikanth's Fan Gets Strong Warning: నేను పెద్ద స్టార్ హీరోను అనే అహంభావం లేకుండా అందరితోనూ ఎంతో సాదాసీదాగా కలిసిపోయే మనిషి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. అలాంటి హీరోకు కోపం వచ్చేంతగా రజినికాంత్ అభిమాని చేసిన తప్పేంటి ? ఎందుకు రజినీకాంత్‌కి ఆ అభిమానిపై అంత కోపం వచ్చింది అనే కదా మీ సందేహం.. !! అక్కడికే వస్తున్నాం.
Rajinikanth's Public Notice: కాపీ రైట్స్ పరంగా తన పబ్లిక్ నోటీస్‌ని కాదని నిబంధనలు అతిక్రమించిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్టు రజినీకాంత్ తరపు న్యాయవాది ఎస్ ఎలంభారతి తెలిపారు. తన క్లయింట్ రజినీకాంత్ తప్ప మరెవ్వరికీ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు, ఫోటో, వాయిస్ ఉపయోగించుకునేందుకు అనుమతి లేదని అడ్వకేట్ ఎస్ ఎలంభారతి వెల్లడించారు.
Kollywood running after Sunil: పుష్ప సినిమాలో మంగళం శ్రీను అనే క్యారెక్టర్ తో ఆకట్టుకున్న సునీల్ వెంట ఇప్పుడు టాలీవుడ్ పడుతున్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Rajinikanth Jailer Movie టాలీవుడ్లో సునిల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే సునిల్ మాత్రం అటు కమెడియన్‌గా, ఇటు హీరోగా, ఇంకో వైపు విలన్‌గా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్‌గానే ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Rajinikanth, AR Rehaman Visited Pedda Dargah: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎ.ఆర్. రెహ్మాన్ తమ కుటుంబసభ్యులతో కలిసి కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. దర్గా ప్రతినిధుల బృందం వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖుల రాకతో దర్గా వద్ద సందడి వాతావరణం నెలకొంది.
Sachin Tendulkar wishes HBD Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. సచిన్ టెండుల్కర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. రజినీకాంత్‌కి సచిన్ టెండుల్కర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన తీరు చూస్తోంటే.. ఆయనంటే సచిన్‌కి ఎంత అభిమానమో ఇట్టే అర్థమైపోతోంది.
Superstar Rajinikanth Birthday Special: ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో రజినీకాంత్, అలనాటి అందాల తార శ్రీదేవి కలిసి నటించారు. వీరిద్దరి స్నేహం సినిమాలకే పరిమితం కాలేదు. రెండు కుటుంబాల మధ్య ఎంతో ప్రత్యేక అనుబంధం ఉంది. రజినీకాంత్ కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపావాసం ఉన్న విషయం మీకు తెలుసా..!
Rajinikanth Film Festival: తలైవా బర్త్ డేను భారీగా నిర్వహించేందుకు ఫ్యాన్స్ ప్లాన్ చేస్తుంటే.. పీవీఆర్ సంస్థ ముందే ట్రీట్ ఇచ్చింది. 'సూపర్‌స్టార్ రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్ ఫిల్మ్ ఫెస్టివల్' పేరుతో రజనీకాంత్ సినిమాలను ప్రదర్శిస్తోంది.
Rajinikanth Baba Movie రజినీకాంత్ బాబా సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లోకి రాబోతోన్నట్టు తెలుస్తోంది. బాబా సినిమాను మరింత స్టైలీష్‌గా మార్చేందుకు కొన్ని సీన్లను కూడా యాడ్ చేస్తున్నారట.
Lal Salam Movie రజినీకాంత్ కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. విష్ణు విశాల్ హీరోగా లాల్ సలామ్ అనే సినిమాను ఐశ్వర్య తీయబోతోంది.
LYCA Productions New Movie Buzz లైకా నిర్మాణ సంస్థ తాజాగా వేసిన ట్వీట్ కోలీవుడ్ అభిమానుల్లో కొత్త అనుమానాలను పుట్టేలా చేస్తోంది. కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ రేపు రాబోతోందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.