Priyanka Gandhi: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా పడింది. ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇదే సభ వేదికన ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని ఏర్పాటు చేసుకున్నాడు.
Rahul Gandhi Defamation Case: సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టో కొట్టేసింది. ట్రయల్ కోర్టు తీర్పు సరైనదేనని.. ఆ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Rahul Gandhi Defamation Case: సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టో కొట్టేసింది. ట్రయల్ కోర్టు తీర్పు సరైనదేనని.. ఆ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
YSRTP chief YS Sharmila About Corruption in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రులు ఎదురుదాడికి దిగడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చిన కమీషన్లతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
TS Ministers Fires On Rahul Gandhi: ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ రిమోట్ గాంధీలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని వదులుకున్నారని విమర్శించారు. మోదీని గెలుపిస్తుందే రాహుల్ గాంధీ అని అన్నారు.
Revanth Reddy Counter to Ministers: రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన మంత్రులు, బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకే తెలంగాణలో పర్యటించే అర్హత ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. రూ.4 వేల పెన్షన్ ఇచ్చి తీరుతామని స్పష్టంచేశారు.
TS Ministers Fires On Rahul Gandhi: ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ రిమోట్ గాంధీలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.
Minister Harish Rao vs Rahul Gandhi: తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతోందని.. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపికి ఏ గతి అయితే పట్టిందో.. రాబోయే రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అంటూ ఖమ్మం జనగర్జన బహిరంగ సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
Rahul Gandhi Promises Rs 4000 Old Age Pension: ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన తాను మరోసారి ఇప్పుడు ఇలా తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
Revanth Reddy Khammam Meeting Speech highlights: డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన జనగర్జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభా వేదికపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. జూలై 2 రాహుల్ గాంధీ సమక్షంలో చేరుతున్నట్టు తెలిపారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రాహుల్ గాంధీని కలిసేందుకు ఇద్దరు నేతలు తమ అనుచరులతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్ గాంధీతో భేటీకానున్నారు.
Revanth Reddy Slams BRS: ఆనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధం లేదు.. ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Happy Birthday Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గాంధీ పుట్టినరోజు నేడు. 1970 జూన్ 19న జన్మించిన రాహుల్.. నేటితో 53 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా రాహుల్ గాంధీ చిన్ననాటి పిక్స్ మీ కోసం..
Karnataka: కర్ణాటకలో కొత్త ప్రభుత్వ రేపు కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరగనుంది. దేశవ్యాప్తంగా వివిధ పార్టీ నేతలు, ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి.
Karnataka New CM : కర్ణాటకకు కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పంచాయితీ కాస్త ఢిల్లీకి చేరింది. సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి అప్పగించారు.
karnataka Elections Results 2023 Winners List: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్‌దేనని కన్నడీగులు డిసైడ్ చేశారు. సర్వేరాయుళ్ల అంచనాలకు మించి కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లను అందించారు. కొన్ని సర్వే రిపోర్ట్స్ కాంగ్రెస్‌కు అధిక సీట్లు వచ్చినా... హంగు వచ్చే ఛాన్స్ ఉన్నాయంటూ ఊదరగొట్టాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.